Home » Team India
ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా ఉన్న శాంసన్.. సారథిగానే కాకుండా తన నిలకడైన బ్యాటింగ్‌తో సెలక్టర్లను ఆకట్టుకోవడంతో పొట్టి ప్రపంచకప్‌లో స్థానం లభించింది.
షార్ట్ ఫార్మాట్ బెస్ట్ ఫినిషర్‌గా గుర్తింపు పొందిన రింకు సింగ్‌ను టీ20 ప్రపంచకప్ టాప్ 15కు సెలెక్ట్ చేయకపోవడంపై మాజీ క్రికెటర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూసిన టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టు వివరాలను బీసీసీఐ వెల్లడించింది.
ఐపీఎల్ ముగిసిన వెంటనే టీ20 ప్రపంచకప్ ఆరంభం కానుంది.
ఐపీఎల్ ఫీవర్ ముగియగానే టీ20 ప్రపంచకప్ ఆరంభం కానుంది.
ఐపీఎల్ ముగిసిన వారం రోజుల్లోనే టీ20 ప్రపంచకప్ ఆరంభం కానుంది.
ఐపీఎల్ ముగిసిన వారం వ్యవధిలోనే టీ20 ప్రపంచకప్ ఆరంభం కానుంది.
స్టార్‌స్పోర్ట్స్ ఛానెల్ భారత జట్టు కోసం ఓ ప్రత్యేక ప్రోమో వీడియోను విడుదల చేసింది.
సొంత మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 20 పరుగుల తేడాతో ఓడిపోవడంతో ముంబై ఇండియ్సన్ కెప్టెన్ హార్దిక్ పాండ్య మరోసారి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు.
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ పై ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు.