Home » Team India
టెస్టు క్రికెట్లో చాన్నాళ్లుగా టీమ్ఇండియా పేరిట పదిలంగా ఉన్న ఓ రికార్డును శ్రీలంక జట్టు బ్రేక్ చేసింది.
ఫస్ట్ మ్యాచ్ నిర్వహణ క్రికెట్ ఆస్ట్రేలియాకు సవాలుగా మారనుంది. ఎందుకంటే ఇటీవల జరిగిన పాకిస్తాన్, ఆస్ట్రేలియా మ్యాచ్‌కు పెద్దగా ప్రేక్షకులు రాలేదు.
ఓ కఠిన నిర్ణయం తీసుకునేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్(డబ్ల్యూటీసీ) 2023-25లో ఫైనల్ రేసులో నిలిచేందుకు అన్ని జట్లు హోరాహోరీగా పోటీపడుతున్నాయి.
ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించింది టీమిండియా ఐసీసీ ర్యాంకుల్లోనూ ఆధిపత్యం చాటింది. మూడు ఫార్మాట్లలోనూ నంబర్‌వన్‌గా నిలిచింది.
ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1తో టీమ్ఇండియా సొంతం చేసుకుంది.
ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో విజయం సాధించింది.
మూడోరోజు ఆటలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలోకి రాకపోవడానికి గల కారణంపై బీసీసీఐ ఎక్స్ (ట్విటర్) వేదికగా స్పందించింది.
ప్రపంచంలోని అత్యంత ధనిక క్రికెటర్లలో విరాట్ కోహ్లీ ఒకరు. ప్రతీయేటా అతని నికర ఆస్తుల విలువ భారీగా పెరుగుతోంది.
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ పరుగుల వరద పారిస్తున్నాడు.