Home » Telangana Assembly 2024
తెలంగాణ ఒక రూపాయి పన్ను చెల్లిస్తే తెలంగాణకు కేంద్రం ఇచ్చేది 43 పైసలే.. బీహార్ కు రూ.7.26 పైసలు. తెలంగాణ నుంచి 3లక్షల కోట్లకుపైగా పన్నుల రూపంలో ఇస్తే.. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చేది 1 లక్షా 68వేల కోట్లు మాత్రమే.
మా మిత్రులు పదే పదే దీక్ష గురించి ఉబలాటపడుతున్నారు. చావు నోట్లో తల పెట్టి తెలంగాణ సాధించామని మేము ఎప్పుడూ చెప్పుకోలేదు.
రాష్ట్రం దివాళా తీయడానికి కారణం బీఆర్ఎస్ పదేళ్ల పాలన. ప్రతీ శాఖలో బిల్లులన్నీ పెండింగ్ లో పెట్టారు. మీరేం చేశారో చూసే ప్రజలు తీర్పు ఇచ్చారు. ఇంకా అహంకారంతో ఇతరులను కించపరిచేలా మాట్లాడటం మంచిది కాదు.
చర్చలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.
తెలంగాణ అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది.
మేడిగడ్డ వద్ద గోదావరిపై బ్యారేజీ నష్టదాయకం అని ఐదుగురు సభ్యుల ఇంజినీర్స్ కమిటీ నివేదిక ఇచ్చారు.. గత ప్రభుత్వం ఆ నివేదికను తొక్కిపెట్టి కేసీఆర్ ఆలోచన ప్రకారం ...
అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగింది. నల్గొండ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడిన భాషపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.