Home » Telangana Assembly Budget Session 2024
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ రైతులను, ప్రజలను నిరాశ పరిచిందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.
మొదటి శాసన సభలో 6 గ్యారెంటీలకు చట్టం చేస్తామన్నారని, రెండవ సభ నడుస్తున్నప్పటికీ గ్యారెంటీలకు చట్టం చేయలేదని హరీశ్ రావు విమర్శించారు.
CM Revanth Reddy : తెలంగాణ ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆదాయం తగ్గినా ఇవ్వాల్సిన నిధులను మాత్రం ఆపలేదన్నారు. సీఎం అయినా తాను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కకు చెప్పాల్సిందేనని అన్నారు.
TSPSCకి రూ.40 కోట్లు కేటాయింపు : భట్టి విక్రమార్క
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అసెంబ్లీలో తొలిసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ...
సంక్షేమం - అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా బడ్జెట్ ఉండనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు బడ్జెట్ లో ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
ప్రాజెక్టుల విషయంలో అధికార, విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలాయి.
మన భూభాగంలో ఉన్న నాగార్జున్ సాగర్ లోకి తుపాకులతో వచ్చి జగన్ ఆక్రమించుకుంటే.. చేతకాక ఇక్కడి ప్రభుత్వం చూసింది..
తెలంగాణ.. కవులు, కళాకారులకి నిలయం అనుకున్నా. నటులకు కూడా నిలయం అని ఇవాళ అర్థమైంది. ఇంకొక నటుడు వంద రూపాయలు పెట్టి పెట్రోల్ కొనుకున్నాడు. పది పైసలతో అగ్గిపెట్టె కొనుక్కోలేకపోయాడు.
తెలంగాణ తల్లి చాకలి ఐలమ్మ లాగా ఉంటుందని ఆశించాం. తెలంగాణ తల్లి మన అమ్మలాగా ఉండాలని అనుకున్నాం.