Home » Telangana Assembly Elections 2023
ఎన్నికలు ముగిశాకే ప్రాపర్టీని కొనుగోలు చేస్తే మంచిదనే యోచనలో ఉన్నారు బయ్యర్స్. ఎన్నికల తరువాత వచ్చే ప్రభుత్వాన్ని బట్టి ఇంటి ధరలు, ఇంటి స్థలాల ధరలు తగ్గుతాయన్న అపోహ చాలా మందిలో ఉంది.
ఫేస్బుక్, వాట్సాప్, ట్విటర్, ఇన్స్టాగ్రాం సహా ఇతర సోషల్ మీడియా యాప్‌ల్లో రాజకీయ పార్టీలు, నాయకులకు అనుకూలంగా.. వ్యతిరేకంగా చేసే పోస్టులపై ప్రత్యేక బృందంతో నిఘా వేసింది ఎన్నికల సంఘం.
గత ఎన్నికల్లో ఓటమితో జీవన్‌రెడ్డి రాజకీయ ప్రస్థానంపై ఎన్నో కామెంట్లు వినిపించాయి. చావోరేవో తేల్చుకోవాల్సిన ఈ ఎన్నికల్లో జీవన్‌రెడ్డి ఎలా నెట్టుకువస్తారన్నది ఆసక్తిరేపుతోంది.
బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టే లక్ష్యంతో కమలనాథులు వేసిన మాస్టర్ ప్లాన్ మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంది.
డబ్బుతో శశిధర్ రెడ్డి మెదక్ ప్రాంతంలో ఎనలేని సేవలు చేశారని వారి కుటుంబం మెదక్ అభివృద్ధికి కృషి చేసిందని కొనియాడారు. శశిధర్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ లో చేరుతున్నారని తెలిపారు.
ఓటమి ఎరుగని నేత మంత్రి ఎర్రబెల్లికి చుక్కలు చూపించాలని స్కెచ్ వేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్లాన్ వర్క్‌వుట్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.
షర్మిలను వద్దన్న కాంగ్రెస్ కోదండరామ్‌పై అంత ఇంట్రెస్టు చూపడానికి కారణమేంటి? హస్తం పార్టీ వ్యూహం ఎలా ఉంది..?
పెద్దాయన ఇలా మాట మార్చడం వెనక పెద్ద వ్యూహమే ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ ఊపు మీద ఉందని సర్వేలు చెబుతుండటం.. ఈ సారి అధికారంలోకి వస్తుందననే ఆశలు కలగడంతో జానారెడ్డి మనసు మారిందనీ వ్యాఖ్యానిస్తున్నాయి గాంధీభవన్ వ�
కాంగ్రెస్ గ్యారెంటీ స్కీమ్‌లు.. మహిళలకు ప్రాధాన్యం ఇచ్చే పథకాలతో జోరు చూపిస్తుండటంతో అధికార బీఆర్ఎస్ కూడా అలర్ట్ అవుతోంది.
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సెంటిమెంట్ ను బలంగా నమ్ముతారు. తాజాగా ఎన్నికల ప్రచారాన్ని కూడా సెంటిమెంట్ ప్రకారమే ప్రారంభిస్తున్నారు గులాబీ బాస్.