Home » Telangana Assembly Elections 2023
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల అఫిడవిట్ల విషయంలో కఠిన నిబంధనలు విధించిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఏ ఒక్క కాలమ్‌ను కూడా ఖాళీగా ఉంచవద్దని స్పష్టం చేసింది.
తెలంగాణలో ఓ వెలుగు వెలిగిన టీడీపీలో అసలు ఎన్నికల వాతావరణమే కనిపించడం లేదు. పోటీకి పార్టీ అధినేత గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? నో అంటారా?
కాంగ్రెస్ కు ఎన్నికలు ఓ ఆటని వెల్లడించారు. మైనార్టీలను కాంగ్రెస్ ఓటు బ్యాంక్ గా చూస్తోందని ఆరోపించారు.
వామపక్షాలతో పొత్తులపై చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని తెలిపారు.
రాత్రి 10. 20 నిమిషాలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ప్రత్యేక విమానంలో అమిత్ షా చేరుకోనున్నారు. రాత్రి నేషనల్ పోలీస్ అకాడమీలో అమిత్ షా బస చేయనున్నారు.
గజ్వేల్ తోపాటు కామారెడ్డిలోనూ కేసీఆర్ కు పోటీగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని బరిలోకి దింపేలా కాంగ్రెస్ అధిష్టానం ప్లాన్ చేస్తోంది.
పెద్దపల్లి నియోజవకర్గంలో వరుసగా మూడోసారి ఒకే వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిచిన దాఖలాలు లేవు. అయితే.. ఆ రికార్డును ఎలాగైనా సాధించాలని చూస్తున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ పై పోటీకి సిద్ధమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీస్తున్నా కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ల పంచాయతీ ఇంకా తేలలేదు. వలస వచ్చిన ప్యారాచ్యుట్ నేతలకు ఇవ్వొద్దని ఆందోళన రేగుతోంది.
Telangana Election Campaign: తెలంగాణ పోరులో ప్రచార పర్వంపై ఫోకస్ పెడుతున్నాయి పార్టీలు.. అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వస్తుండటం… మరో వారంలో నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుండటంతో క్షేత్రస్థాయిలో దూసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. అధికార ప్రతిపక్ష పార్టీలు ఇప్