Home » Telangana Assembly Elections 2023
ఫ్యాక్స్ కాన్ కంపెనీని హైదరాబాద్ నుంచి బెంగళూరుకు తీసుకుపోవాలని కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు.
రాష్ట్రంలో 50 నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తామని గతంలో ప్రకటించిన మజ్లిస్.. తాజాగా ఆ ఊసెత్తకపోగా.. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న ఏడు నియోజకవర్గాలతోపాటు కొత్తగా రెండు సీట్లలో పోటీ చేస్తామన్న ప్రకటన రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
మొన్న టీడీపీ.. నిన్న టీజేఎస్.. ఈ రోజు వైఎస్ఆర్టీపీ.. ఇలా రోజుకో పార్టీ ఎన్నికల కదన రంగం నుంచి తప్పుకోవడంతో తెలంగాణలో పొలిటికల్ ఫైట్ మూడు పార్టీల మహా సంగ్రామంగా మారుతోంది.
ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య రాజశ్యామల యాగం కొనసాగుతోంది. ఉదయాన్నే యాగశాలకు చేరుకున్న కేసీఆర్ దంపతులు పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్రలతో కలిసి యాగశాల చుట్టూ ప్రదక్షిణ చేశారు.
ఇండియా కూటమి బలపడటం వల్ల బీజీపీని నిలవరించవచ్చని పేర్కొన్నారు. ఊహాగానాలను తాము నమ్మబోమని తెలిపారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కేటీఆర్ కామారెడ్డిలో పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు కాన్వాయ్ గా వెళ్తున్నారు. మెదక్ జిల్లా తుప్రాన్ వద్ద మంత్రి కాన్వాయ్ ను పోలీసులు నిలిపివేశారు.
ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించామని తెలిపారు. ప్రజాస్వామిక పాలన కోసం కలిసి పని చేస్తామని చెప్పారు.
కాంగ్రెస్ ను నియంత్రించాలని కేటీఆర్, కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. తాము ఫోన్ లో ప్రైవేటుగా మాట్లాడుకున్న సంభాషణలను హ్యాక్ చేసి వింటున్నారని తెలిపారు.
టీ.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తనను నమ్మించి మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తంచేశారు సరస్వతి. డబ్బులు ఇచ్చిన శ్యామ్ నాయక్ కు టికెట్ ఇచ్చారు అంటూ ఆరోపించారు. శ్యామ్ నాయక్ ఎలా గెలుస్తాడో చూస్తానంటూ శపథం చేశారు.
సింగిల్ పేరుతో తెలంగాణ బీజేపీ రెండో లిస్ట్ విడుదల చేసింది. ఈ పేరు ఎవరితో తెలుసా?