Home » Telangana Assembly Elections 2023
ప్రజలకు సేవ చెయ్యాలనే లక్ష్యంతో రాజకీయాల్లో వచ్చా., సొంత ఇల్లుకూడా సంపాదించుకోకుండా కాంగ్రెస్ బలోపేతం కోసం పనిచేశానని.. కానీ, కాంగ్రెస్ లో నన్ను
సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో అత్యధికంగా 145 నామినేషన్లు దాఖలయ్యాయి. కేసీఆర్ పోటీచేస్తున్న మరో నియోజకవర్గం కామారెడ్డిలో
ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా మూడు రోజులు రాష్ట్రంలో పర్యటించనున్నారు. మూడు రోజులు పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం సభల్లో పాల్గొంటారు. హైదరాబాద్ లో నిర్వహించే భారీ రోడ్ షోనూ మోదీ పాల్గోనున్నారు.
డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో ప్రచార రథం గ్రిల్ ఊడిపోయింది. గ్రిల్ ఊడిపోవడంతో కేటీఆర్ కింద పడబోయారు. భద్రతా సిబ్బంది అప్రమత్తమై కేటీఆర్ ను పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది.
ఇటీవల ఓ వ్యక్తి కత్తితో దాడి చేయడంతో గాయపడిన ప్రభాకర్ రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ అభ్యర్ధిగా దుబ్బాక నుంచి పోటీలో ఉండటం, నామినేషన్ దాఖలుకు ఎక్కువ సమయం లేకపోవటంతో
తెలంగాణలో శాసనసభ ఎన్నికల్లో గురువారం సందడి వాతావరణం కనిపిస్తోంది. మంచి రోజు కావడంతో ప్రధాన పార్టీల అగ్రనేతలు, అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు.
కూకట్పల్లి జనసేన అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్.. మొన్నటి వరకు బీజేపీ ఉండి, లేటెస్ట్ గా పవన్ పార్టీలో చేరి టిక్కెట్ సంపాదించారు.
వైఎస్సార్ తెలంగాణ పార్టీ తమదని, వైఎస్ షర్మిలను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామని గట్టు రామచంద్రరావు అన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం ఒంటరిగా బరిలోకి దిగనుంది. ఈ మేరకు 14 మందితో తొలి విడుత జాబితాను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆదివారం విడుదల చేశారు. తమ్మినేని పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
రెండో విడత నియోజకవర్గాల వారిగా కేసీఆర్ ఎన్నికల పర్యటన షెడ్యూల్ ఖరారైంది. 13వ తేదీ నుంచి 28వ తేదీ వరకు కేసీఆర్ నియోజకవర్గాల పర్యటన ఉంటుంది. 16 రోజులు 54 నియోజకవర్గాల్లో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గోనున్నారు.