Home » Telangana Assembly Elections 2023
సహాయక చర్యలు చేస్తుండగానే కొండ చరియలు విరిగిపడుతున్నాయి. ఇంకా కొంతమంది కార్మికులు సొరంగంలోనే ఉన్నారు. కాగా వారికి పైప్ లైన్ ద్వారా ఆహారాన్ని పంపిస్తున్నారు.
అతడిని పోలీసులు అనుమానించి తనిఖీ చేయగా బుల్లెట్లు ప్రత్యక్షమయ్యాయి. వెంటనే అతడిని అరెస్ట్ చేసి, విచారణ నిమిత్తం స్టేషన్ కు తరలించారు. కాగా ఈ ఘటనపై బీఆర్ఎస్ నేతలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జాతీయ నేతల పర్యటనలు మళ్లీ జోరందుకున్నాయి. రేపు (శుక్రవారం) రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటించనుండగా.. ఎల్లుండి (శనివారం) కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇక్కడికి రానున్నారు
రేపు కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేయనుంది. ధరణి స్థానంలో కొత్త యాప్, ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంపు వంటి హామీలను కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పొందుపర్చే అవకాశం ఉంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పర్వంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఏడుపదుల వయసు దాటిన సీనియర్ రాజకీయ నాయకులు సైతం ఈ సారి ఎన్నికల బరిలో నిలిచారు....
ఏ సర్వే చూసినా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్తున్నారని పేర్కొన్నారు. తొమ్మిదేళ్లుగా అరాచక పాలన చేసిన బీఆర్ఎస్ గద్దె దిగిపోవాలన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని.. బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసినా 5 సీట్ల కంటే ఎక్కువ రావని చింతా మోహన్ అన్నారు.
హోరాహోరీగా జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ యుద్ధంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నుంచి ఈసారి రాజకీయ వారసులు బరిలో ఉన్నారు.
ఈ ఎన్నికల్లో నీది మూడో ప్లేస్. ప్రజలను రెచ్చగొడితే ఓట్లు వేసే స్థితిలోలేరు బండి సంజయ్ ను ఉద్దేశిస్తూ గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతిపక్ష పార్టీల నుంచి రెబెల్స్‌గా బరిలో ఉన్న అభ్యర్థుల వల్ల తమకు ఎక్కడ లాభం జరుగుతుందో క్షేత్రస్థాయిలో పరిశీలన జరుపుతోంది గులాబీ పార్టీ.