Home » Telangana Assembly Elections 2023
నేను చిన్నవాడిని, కేసీఆర్ కున్న పైసలు నాకు లేవు..కేసీఆర్ దుర్మార్గాన్ని తట్టుకునే శక్తీ నాకు లేదు..కానీ నా దగ్గర ధర్మం అనే అస్త్రం మాత్రమే ఉంది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు ఈటన రాజేందర్.
కర్ణాటక గెలుపుతో ఉత్సాహం మీదున్న కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణలో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలన్న దృఢ సంకల్పంతో ఉంది.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లోని ముఖ్యనేతలంతా అసెంబ్లీ టిక్కెట్ల కోసం పోటీలు పడుతుండే.. బీజేపీలో మాత్రం సీనియర్లను పోటీ చేయాలని ఒత్తిడి చేయాల్సి వస్తోంది.
నేతల అభిప్రాయాలకు పవన్ స్పందిస్తూ.. క్షేత్రస్థాయిలో పరిస్థితులను తానూ అర్థం చేసుకోగలను. అయితే, తనమీద ఒత్తిడి ఉన్నమాట వాస్తవమే. నాయకులు, జనసైనికులు, వీర మహిళల అభిప్రాయాలను గౌరవిస్తానని అన్నారు.
కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఎప్పటి నుంచో గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్న మాజీ మంత్రి షబ్బీర్ అలీ.. కేసీఆర్ రాకతో రూట్ మార్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
రేవంత్ రెడ్డి స్వయంగా పరకాల సీటు ప్రతిపాదన చేశారు.. కానీ, తనకు మాత్రం వరంగల్ పశ్చిమ నుంచి పోటీ చేయాలని ఉందన్నారు. తాను పాలకుర్తి నుంచి పోటీ చేస్తాననే ప్రచారం కరెక్ట్ కాదని చెప్పారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి తెలుగుదేశం పార్టీలో ఎక్కడా కనిపించడంలేదు. అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన పూర్తిచేయటమే కాకుండా మ్యానిఫెస్టో కూడా విడుదల చేసేసింది.
వారిద్దరి గెలుపు బాధ్యతలను కవితకు అప్పగించారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిక కవిత.. వారిద్దరి గెలుపు బాధ్యతలను భుజస్కందాలపై వేసుకున్నారు.
కాంగ్రెస్ తొలిజాబితా పరిశీలిస్తే.. ఎంపిక ప్రక్రియ అంతా పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి కనుసన్నల్లోనే జరిగిందనే అభిప్రాయం కలుగుతోందంటున్నారు చాలామంది కాంగ్రెస్ నేతలు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీపై రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తామని క్లారిటీ ఇచ్చారు.