Home » Telangana Assembly Elections 2023
పిల్లలకు పదవుల కోసం తండ్రులు కొట్లాడుతుంటే.. తండ్రి కోసం త్యాగం చేశాడు ఈ కుమారుడు.. ఐతే ఇందులో ఓ ట్విస్టు కూడా ఉందని చెబుతున్నారు. ఇంతకీ ఎవరా తండ్రీ కొడుకులు?
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డికి పార్టీలో హైకమాండ్ కీలక బాధ్యతలు అప్పగించింది. ట్రబుల్ షూటర్ గా పేరున్న జానారెడ్డి సేవలను వినియోగించుకొనేందుకు పార్టీ హైకమాండ్ సిద్ధమైంది.
డిసెంబర్ 3న తెలంగాణలో బీజేపీ జెండా ఎగరాలి అంటూ బీజేపీ శ్రేణులకు అమిత్ షా పిలుపునిచ్చారు. మోదీ నేతృత్వంలో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిన సమయం ఇదేనన్నారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్ ప్�
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 30న పోలింగ్ జరగనుండగా...
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి గుడ్ బై చెప్పారు.
సీఎంకు కనీసం ఇంగీత జ్ఞానం లేదు. గ్రూప్-1 కూడా నిర్వహించలేని సర్కారు ఉండి ఎందుకు అంటూ సంజయ్ ప్రశ్నించారు. యువకుల భవిష్యత్తు నాశనమైతుంటే సీఎం ఎందుకు మాట్లాడటం లేదు. 30 లక్షల మంది యువత బతుకులు బజార్ల పడ్డాయి.
బీజేపీ వ్యూహాలతో ఎలా అప్రమత్తంగా ఉండాలో మేము నేర్చుకున్నాం. కర్ణాటకలో మేము స్పష్టమైన విజన్ ప్రజలకు ఇచ్చాం. అధికారంలోకి వచ్చిన తరువాత హామీల అమలుపై ప్రత్యేక దృష్టిసారించాం.
వచ్చేనెల 10వ తేదీలోగా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. అప్పటిలోగా తెలంగాణలో ప్రధాని మోదీతో పాటు పలువురు అగ్రనేతలు పర్యటనలు ఉండేలా బీజేపీ అధిష్టానం ప్లాన్ చేస్తోంది.
ఇంతకు ముందు నిర్వహించిన ఖమ్మం సభలాగే ఇప్పుడు చేవెళ్ల సభను విజయవంతం చేయాలని చెప్పారు.
సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న చోట.. పల్లా రాజేశ్వర్ కుట్రలు ఎందుకు చేస్తున్నారని ముత్తిరెడ్డి అడిగారు.