Home » telangana assembly elections
పార్టీ అధిష్టానంతో సమావేశమైన తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సమావేశమైన రాహుల్ గాంధీ చురకలు వేశారు. వార్నింగ్ లు కూడా ఇచ్చారు. పార్టీ కోసం ఎవరు ఏం చేశారో..చేస్తున్నారో నాకు అంతా తెలుసు అన్నారు.
KT Rama Rao : తెలివైన వాళ్లు ఎవరూ జేబులో ఉన్న వంద రూపాయలు కిందపడేసి చిల్లర నాణెలు ఏరుకోరు. పని చేసే గవర్నమెంట్ ని ప్రజలు వదులుకుంటారు అని నేను అనుకోను.
తెలంగాణలో మరో ఉపఎన్నిక గండం తప్పింది. ఎమ్మెల్యే సాయన్న మృతితో కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయ్యింది. అయితే కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఉపఎన్నిక ఉండదంటున్నాయి సీఈసీ వర్గాలు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 11 నెలల సమయం ఉండటమే ఇందుకు కారణం. ఎన్ని
ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పట్లో ముందస్తు ఎన్నికలు లేవని స్పష్టం చేశారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని, ముందస్తుకు వెళ్లడం లేదని తేల్చి చెప్పారు.
ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లాల పార్టీ అధ్యక్షులతో భేటీ అయ్యారు గులాబీ బాస్ కేసీఆర్. తాజా రాజకీయలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. బీఆర్ఎస్ విస్తరణ, బీజేపీ వ్యతిరేక పోరాటం, రానున్న ఎన్నికల్లో ఘన విజయమే లక్ష్యంగా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్త�
గోవా ఎన్నికల అనంతరం తెలంగాణకు వచ్చారు. 2022, ఫిబ్రవరి 26వ తేదీ శనివారం సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తో ఆయన గజ్వేల్ పర్యటించారు.
ఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం సూచన మేరకు టీఆర్ఎస్ పార్టీ రీడిజైన్ చేసిన కారు లోగోను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించింది. తెలంగాణాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తును పోలిన ట్రక్కు గుర్తు వల్ల 15 స్ధానాల్లో 15 వేల వరకు ఓట్లు నష
తెలంగాణ రెండో శాసనసభ గురువారం కొలువుదీరింది. ఇవాళ(జనవరి17,2019) ఉదయం 11.30గంటలకు ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ అధ్యక్షతన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో స్వీకర్ ప్రమాణం చేయిస్తున్నారు. మొదటిగా సీఎం కేసీఆర్ �
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటమికి పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కారణమని కాంగ్రెస్ నుంచి సస్పెండైన కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ ఆరోపించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఫోన్ చేసిన సహాయ నిరాక