Home » Telangana Assembly
తెలంగాణలో కొన్ని రోజులుగా కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. దీంతో మరోసారి ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో మళ్లీ లాక్ డౌన్ విధిస్తారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ప్రభుత్వం మరోసారి లాక్ డౌన్ ప్రకటిస్తుందా ? కర్ఫ్యూ విధిస్తారా ? అంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి.
తెలంగాణ ఇంటర్ పరీక్షల నిర్వహణపై ఇంటర్ బోర్డ్ క్లారిటీ ఇచ్చింది.
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజాప్రతినిధులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే 50వేల ఉద్యోగాలు భర్తీ చేయనుంది.
తెలంగాణ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రైతులు, కాంగ్రెస్ నేతలు, బీజేపీ ఎస్సీ మోర్చా అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత ఏర్పడింది.
తెలంగాణలో మరోమారు కరోనా మహమ్మరి విభృంభిస్తోంది. రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఆర్థిక మంత్రి టీ.హరీష్ రావు 2021-22 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు.
ghmc act: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టంలో 5 ప్రధాన సవరణలు చేసినట్లు తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో చెప్పారు. సవరణ 1: మహిళలకు 50శాతం సీట్లు సవరణ 2: పచ్చదనం కోసం బడ్జెట్ లో 10శాతం నిధులు సవరణ 2: 85శాతం మొక్కలు బతకాలి, ఆ బాధ్యత క�