Home » Telangana Assembly
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో పోచారం శ్రీనివాసరెడ్డిని ఇక అధ్యక్షా అంటూ పిలవాల్సి ఉంటుంది. గత ప్రభుత్వ హాయంలో వ్యవసాయ మంత్రిగా సేవలందించిన ఈయన…ప్రజా సమస్యలపై..రాష్ట్ర ప్రయోజనాల కోసం అటు ప్రభుత్వానికి..ఇటు విపక్ష సభ్యులకు పలు ద�
హైదరాబాద్ : తెలంగాణ స్పీకర్‌గా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. స్పీకర్ ఎన్నికకు సంబంధించి పోచారం ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక లాంఛనమే కానుంది. జనవరి 18వ తేదీ శుక్రవారం ఆయన ఎన్నికను అధ�
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా పోచారం శ్రీనివాసరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటివరకూ సభాపతి ఎవరూ అనేదానిపై ఉత్కంఠ నెలకొనగా.. స్పీకర్ గా పోచారం పేరు ఖరారు చేసినట్టు వార్తలు వినిపించాయి.
తెలంగాణ శాసనసభలో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకార కార్యక్రమం కొనసాగుతోంది. అసెంబ్లీలో ఎమ్మెల్యేగా సీఎం కేసీఆర్ ప్రమాణస్వీకారం చేశారు. ఆ తరువాత వరుసగా సభలో ఆరుగురు మహిళా సభ్యులు ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేశారు.
తెలంగాణ శాసనసభలో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకార కార్యక్రమం కొనసాగుతోంది.
హైదరాబాద్: గురువారం నాడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్ననేపధ్యంలో రేపు ఉదయం సీఎల్పీ భేటీ జరగనుంది. రేపు జరిగే సీఎల్పీ భేటీలో ఎవరిని ఎన్నుకోవాలనే అంశంపై తెలంగాణ కాంగ్రెస్ కోర్ కమిటీ ఈరోజురాత్రి గోల్కోండ హోటల్ లో సమావేశం అయ్యింద�
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ కొలువుదీరనుంది. జనవరి 17 నుండి 20వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అటు రాజ్‌భవన్‌లో.. ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్‌ఖాన్ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీశ్
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జనవరి 17వ తేదీ ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కానున్న నేపథ్యంలో ముందుగా ప్రొటెం స్పీకర్‌గా చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ జనవరి 16వ తేదీ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు.
తెలంగాణా అసెంబ్లీలో విశేషాలు
స్పీకర్ గా పోచారం శ్రీనివాస్ రెడ్డిని నియమించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.