Home » Telangana Congress
గాంధీభవన్‌లో జరిగిన పీఏసీ సమావేశంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్ తో బేటీ అయ్యారు. తెలంగాణలో మిగిలిన మూడు మంత్రి పదవుల భర్తీపై చర్చించారు.
ఇలా జిల్లా కాంగ్రెస్ పరిస్థితి మూడు ముక్కలాటలా మారింది. మంత్రి కొండా సురేఖ వర్సెస్ కడియంగా రెండు గ్రూపులుంటే..మూడో గ్రూపులో ఏక్ నిరంజన్ అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నారట ఎమ్మెల్యేలు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా నియమితులైన తర్వాత తొలిసారిగా రాష్ట్ర ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు.
ప్రభుత్వం ఏర్పడిన స్టార్టింగ్‌లో కాస్తో, కూస్తో సీఎంగా అండగా ఉంటూ..అపోజిషన్ మీద అటాక్ చేస్తుండే వారు మినిస్టర్లు. కానీ ఈ మధ్య పూర్తిగా మారిపోయారట.
ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లతో సంప్రదింపులు జరుపుతూనే..పార్టీ అధిష్టానం పెద్దల దగ్గర తమ వాదనను బలంగా వినిపించేందుకు రెడీ అవుతున్నారట.
పార్టీ నాయకులు క్రమశిక్షణతో వ్యవహరించాలి. రాబోయే రోజుల్లో అనేక సవాళ్లు ఎదుర్కోబోతున్నాం.
అప్లికేషన్ పెట్టుకున్న అందరికీ ఇల్లు రాలేదు. ఇల్లు వచ్చినోళ్లందరూ పనులు మొదలు పెట్టడం లేదు. లిస్ట్‌లో తమ పేరు లేనోళ్లు ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నారు.
ఇంచార్జ్ మంత్రుల బాధ్యతల విషయంలో మరో ముగ్గురు మంత్రులకు స్థాన చలనం కలిగించారు సీఎం రేవంత్.
ఇప్పటికే మంత్రివర్గ విస్తరణ జరగ్గా ఎవరికి ఏ శాఖ కేటాయించాలన్న దానిపై హస్తినలో సీఎం రేవంత్ సమాలోచనలు చేస్తున్నారు.