Home » Telangana Election 2023
ఇది తన గ్యారంటీ అని రజనీకి రేవంత్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ గ్యారంటీ కార్డును స్వయంగా రేవంత్ రజినీ పేరుతో నింపడం విశేషం.
గడిచిన తోమ్మిదిన్నర సంవత్సరాలలో బీఆర్ఎస్ చేసిన హామీలు, అమలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో చిత్తశుద్ధి లేదని విమర్శించారు.
రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్ పర్సన్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఎన్ఎంఆర్ యువసేన వ్యవస్థాపకుడు, చిట్కుల్ సర్పంచ్ నీలం మధు బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు.
ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు. ఇది కేటీఆర్ నియోజకవర్గం కావడంతో పార్టీ శ్రేణులు బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి.
అభివృద్ది మంత్రంతోనే గుజరాత్ లో బీజేపీ 27ఏళ్లుగా అధికారంలో ఉందని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. అభివృద్ధికి రోల్ మోడల్ గా గుజరాత్ మారిందని అన్నారు.
2009 నుంచి కేటీఆర్ కు ప్రత్యర్థిగా కాంగ్రెస్ నుంచి కె.కె మహేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే, ఈసారి సిరిసిల్ల కాంగ్రెస్ అభ్యర్థి మారుతాడా? లేదా మరోసారి మహేందర్ రెడ్డినే ప్రకటిస్తారా? అనేది ఆసక్తిగా మారింది.
ఆయా జిల్లాలు, మండలాల సరిహద్దుల్లో నిర్వహిస్తున్న సోదాల ద్వారా శనివారం రూ.74,95,31,197 నగదు, మద్యం, డ్రగ్స్, బంగారం, వెండి ఆభరణాలు, ఇతర సామాగ్రి పట్టుబడింది.
ఢిల్లీ పెద్దలతో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి రెండు సార్లు చర్చించారు. అక్టోబర్ 16న బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరుగనుంది. అదే రోజున బీజేపీ తొలి జాబితా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
తప్పుడు సమాచారం, ఎన్నికల ప్రచారం వంటి బల్క్ ఎస్ఎమ్ ఎస్ లు చేసినా, రూమర్లను ప్రచారం చేసినా ఈసీ డేగ కన్నుతో చూస్తోంది.
మోగిన తెలంగాణ ఎన్నికల నగారా