Home » Telangana Election 2023
సీఎం కావాలని కేటీఆర్ ఆరాటపడొద్దని అన్నారు. కేసీఆర్ ను జాగ్రత్తగా చూసుకోవాలని డీకే అరుణ కోరారు.
ఈ రెండు నెలలు కష్టపడి కాంగ్రెస్ ను గెలిపించాలని తమ పార్టీ కార్యకర్తలకు సూచించారు.
తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది సికింద్రాబాద్ నుంచా? ఇతర నియోజక వర్గం నుంచా? అన్నది..
కాంగ్రెస్తో కలిసి వచ్చే భావ సారూప్యత కలిగిన వారితో చర్చలు జరుపుతామన్నారు. బీఎస్పీతో కూడా మాట్లాడుతున్నామని చెప్పారు.
టీడీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని..బీజేపీతో పొత్తు ఉండదని స్పష్టం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. బీజేపీతో పొత్తు పెట్టుకునే సమయం దాటి పోయిందని ఇక టీడీపీ ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేస్తుందని తెలిపారు.
బీజేపీ నుంచి సస్పెండ్ అయిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గోషామహల్ బీజేపీ అభ్యర్థి ఎవరో ఆయన చెప్పేశారు.
రాజకీయ వ్యూహాలకు మరింత పదును పెట్టేందుకు.. ప్రశాంత్ కిశోర్ టీం సహకారం కూడా తీసుకోనున్నట్లు తెలుస్తోంది.