Home » Telangana Election 2023
ఎన్నికల సందర్భంగా 33 జిల్లాల్లో క్యూఆర్టీ టీమ్స్ పని చేస్తున్నాయని తెలిపారు. ఐటీ యాక్ట్ సెక్షన్ 132, 132(a) కింద నగదు సీజ్ చేస్తున్నామని వెల్లడించారు. సెక్షన్ 132 ప్రకారం నేరుగా ఐటీ డబ్బు సీజ్ చేయచ్చన్నారు.
వాహనాల తనిఖీల్లో ఎన్నికలతో ఎలాంటి సంబంధంలేని నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకోవడంతో సాధారణ పౌరులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఓటర్లను ప్రభావితం చేసే డబ్బు ప్రవాహాన్ని అరికట్టడమే ఈసీ ఉద్దేశమని తాము భావిస్తున్నామని తెలిపారు.
మాస్టర్ ప్లాన్ రద్దు చేయకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. మాస్టర్ ప్లాన్ ను రద్దు చేశాకే కేసీఆర్ కామారెడ్డికి రావాలని రైతులు అంటున్నారు.
వచ్చే ఎన్నికలలో కేసీఆర్ కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. పార్టీలో చేరిన కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
కొడంగల్ నియోజకవర్గంను అభివృద్ధి చేయడంలో బీఆర్ఎస్ విఫలమైందని విమర్శించారు.
స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం స్థానంలో మహబూబాబాద్, వర్ధన్నపేట నియోజకవర్గాలను ఎంపిక చేశారు. ఒక్కో రోజు మూడు మూడు నియోజకవర్గాల్లో జరుగనున్న బహిరంగ సభల్లో కేసీఆర్పా ల్గొననున్నారు.
విక్రమ్ గౌడ్ బీజేపీ గోషా మహల్ టికెట్ ఆశించి బంగపడ్డారు. నిన్న కీషన్ రెడ్డిని కలిసి విక్రమ్ గౌడ్ తన ఆవేదన చెప్పుకున్నారు.
ఇటీవల రాజేష్ బాబు బీఆర్ఎస్ టికెట్ ఆశించారు. ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి టికెట్ కేటాయించడంపై అసంతృప్తిగా ఉన్నాడు.
ఒడిశా నుంచి హైదరాబాద్ కు బస్సులో గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒడిశా, విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాల నుంచి ట్రావెల్ బస్సుల్లో గంజాయి సరఫరా అవుతుందన్న్ సమాచారంతో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు.
నాడు ఎడారిలాగా ఉన్న తెలంగాణ నేడు పచ్చదనంతో సస్యశ్యామలంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మ్యానిఫెస్టో అంత బూటకం అన్నారు.