Home » Telangana Gaddar Film Awards
నేడు తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ ఈవెంట్ ఘనంగా హైదరాబాద్ లోని హైటెక్స్ లో జరిగింది. ఈ ఈవెంట్ కి అనేకమంది సినీ, రాజకీయ ప్రముఖులు తరలి వచ్చారు.
ఎవరెవరు ఏ కేటగిరిలో అవార్డులు అందుకున్నారు, ఏ అవార్డుకు ఎంత ప్రైజ్ మనీ ఇచ్చారు, ఏ మెమెంటో ఇచ్చారు ఫుల్ డీటెయిల్స్..
తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..
నేడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విజయదేవరకొండ కాంతారావు అవార్డుని అందుకున్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బాలకృష్ణ ఈ అవార్డుని అందుకున్నారు.
నేడు అల్లు అర్జున్ ఈ వేడుకకు హాజరయి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు.
నేడు జరుగుతున్న తెలంగాణ గద్దర్ అవార్డుల ఈవెంట్లో కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య దేవర సినిమాకు గాను బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డు అందుకున్నారు.
అవార్డులను ఎంపిక చేసిన జ్యూరీ మెంబర్స్ వీళ్ళే..
నేడు జరుగుతున్న తెలంగాణ గద్దర్ అవార్డుల ఈవెంట్లో మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో రజాకార్ సినిమాకు గాను బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు అందుకున్నారు.
నేడు జరుగుతున్న తెలంగాణ గద్దర్ అవార్డుల ఈవెంట్లో డైరెక్టర్ వెంకీ అట్లూరి లక్కీ భాస్కర్ సినిమాకు గాను బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు అందుకున్నారు.