Home » telangana government
ఆర్టీసీ కార్మికులపై సీఎం కేసీఆర్ వరాలు జల్లు కురిపించారు. సమ్మె కాలంలో చనిపోయిన కార్మికుల కుటుంబసభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వడం జరుగుతుందన్నారు. అంతేగాకుండా ప్రభుత్వం తరపున రూ. 2 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తామన్నారు. సెప్టెంబర్ నెల జీత�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉల్లి ధరల నియంత్రణకు చర్యలు చేపట్టింది. రూ.40కే కిలో ఉల్లిగడ్డ ప్రజలకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్కెటింగ్‌శాఖ వ్యాపారుల నుంచి సేకరించి ప్రజలకు విక్రయించనుంది. మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదేశాలతో వ్యాపార�
తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు మరోసారి షాకిచ్చింది. విలీనం డిమాండ్‌ను పక్కనబెట్టినప్పటికీ... కార్మికుల్ని విధుల్లోకి తీసుకునేది లేదని తేల్చి చెప్పింది.
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగా సోషల్ మీడియాను గట్టిగా వాడుకోవాలని భావిస్తుంది ప్రభుత్వం. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె ప్రభావం విద్యాసంస్థల సెలవులపై పడింది. ఈ సమ్మె ఇంకా కొనసాగుతున్న కారణంగా దసరా సెలవులను పొడిగించాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బ�
దసరా పండుగకు ఆర్టీసీ బస్సులు తిరుగుతాయా ? లేదా అని రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని..లేనిపక్షంలో సమ్మెలోకి వెళుతామని ఆర్టీసీ కార్మిక ప్రధాన సంఘాలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. దసరాకు ముందుగానే సమ్మెలోకి వెళుత
తెలంగాణ రాష్ట్రంలో కొత్త ట్రాఫిక్ చట్టం అమలు చేయకూడదని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే తెలంగాణ రాష్ట్ర మంత్రుల వాహనాలే ట్రాఫిక్ ఉల్లంఘనలు పాటించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. పరిమితికి మించి వేగంగా వాహనాలు నడిపిన కారణంగా మంత్రుల
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు తొమ్మిదో రోజైన సెప్టెంబర్ 22వ తేదీ ఆదివారం నాటికి కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో కాగ్ రిపోర్టును ప్రవేశపెట్టింది. సవివరంగా వివరాలు వెల్లడించింది. రాష్ట్రానికి వస్తున్న ఆధాయం క�
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం. దీని గురించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నారు. లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘మహర్షి’ సినిమాకి అదనపు షో లు (రోజుకు 5 షోలు) వేసుకోవడానికి, టిక్కెట్ల ధరలు పెంచుకోవడానికి సినిమా థియేటర్ల