Home » Telangana Governor
తెలంగాణ తొలి మహిళా గవర్నర్ గా తమిళ ఇసై ప్రమాణస్వీకారం చేశారు. ఉదయం 11 గంటలకు రాజ్ భవన్ లో హైకోర్టు చీఫ్ జస్టిస్ చౌహాన్ ఆమెతో ప్రమాణం చేయించారు. ఈ
రాష్ట్ర గవర్నర్గా డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. సెప్టెంబర్ 08వ తేదీ ఆదివారం ఉదయం 11.00 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
తెలంగాణ ప్రభుత్వం.. నరసింహన్కు ఘనంగా వీడ్కోలు పలికింది. సీఎం కేసీఆర్, మంత్రులు, ప్రభుత్వాధికారులు.. బేగంపేట విమానాశ్రయంలో నరసింహన్ దంపతులకు సెండాఫ్ ఇచ్చారు. అంతకుముందు ప్రగతి భవన్లో నరసింహన్ ఆత్మీయ వీడ్కోలు సభ జరిగింది. తెలంగాణ ఉద్య�
తమిళిసై సౌందర రాజన్.. తెలంగాణ కొత్త గవర్నర్.. ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ గా ఈసీఎల్ నరసింహన్ సుధీర్ఘకాలం పనిచేసిన తర్వాత ఆయన స్థానంలో ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ కు బిశ్వభూషన్ రాగా ఇప్పుడు తెలంగాణకు ఆయన స్థానంలో తమిళసై సౌందర రాజన్ నియమితులయ్యారు. ఈ
తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్ గా సౌందర్య రాజన్ నియమితులు అయ్యారు. మొన్నటివరకు రెండు తెలుగు రాష్ట్రాలకు నరసింహన్ గవర్నర్గా ఉన్న నరసింహన్ తెలంగాణ గవర్నర్ గా మారగా.. ఆయనను తొలగించి సౌందర్యరాజన్ ను తెలంగాణ గవర్నర్ గా నియమించింది కేంద్రం
రెండు తెలుగు రాష్ట్రాలకు 10ఏళ్లకు పైగా గవర్నర్ గా వ్యవహరించిన ఒకప్పటి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్.. ఇప్పటి తెలంగాణ గవర్నర్.. ఆ పదవి నుంచి దిగిపోనున్నారా? తెలంగాణ రాష్ట్ర గవర్నర్ నరసింహన్.. తెలంగాణ గౌవర్నర్ బాధ్యతల నుంచి దిగిపోనున్నారా? లే�