Home » Telangana Govt
స్కూళ్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు తెరవాలని నిర్ణయించింది.
మత్తు వదిలిస్తానంటున్న కేసీఆర్..!
తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. శ్రీరాంసాగర్ వరద కాలువ ప్రాజెక్టు అంశంపై షోకాజ్ నోటీసులు ఇచ్చింది.
హుస్సేన్ సాగర్_పై మాస్కో మోడల్ బ్రిడ్జ్..!
ఇంటింటికి హోం ఐసోలేషన్ కిట్స్
ఉద్యోగుల డీఏ సుమారుగా 10.01 శాతం పెరగనుండగా.. 2021 జూలై 1 నుంచి పెరిగిన డీఏ వర్తంచనుంది. ఈ నెల వేతనంతో కలిపి పెరిగిన డీఏ అకౌంట్ లో జమ కానుంది.
కరోనా పాజిటివ్ వచ్చి ఇంట్లోనే ఐసోలేషన్లో ఉన్న వారు డాక్టర్ సలహాతో వాడాల్సిన మందుల జాబితాను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవులు పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం.
రాజకీయ రచ్చకు దారితీసిన బీజేపీ సభ
కరోనాతో మరణించిన వ్యక్తుల కుటుంబాలకు ఆర్థికసాయం చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. ఒక్కో కుటుంబానికి రూ.50వేలు పరిహారంగా ఇవ్వనుంది. దీనికి సంబంధించి దరఖాస్తులు కోరింది.