Home » telangana inter board
TG Inter Admissions : తెలంగాణ విద్యార్థుల కోసం ఇంటర్ బోర్డు అడ్మిషన్ల నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కొత్త విద్యాసంవత్సరానికి సంబంధించి అకాడమిక్ షెడ్యూల్ విడుదల చేసింది.
తెలంగాణలో ఇంటర్ ప్రథమ, ద్వితియ సంవత్సర ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డు సిద్ధమైంది.
రాష్ట్రంలోని 19 కేంద్రాల్లో ఇంటర్ సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియ కొనసాగుతోంది. మరో వారంరోజుల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది.
తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షల ఫలితాల విడుదలపై క్లారిటీ ఇచ్చింది. జూన్ 28న ఉదయం 11గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు అధికారికంగా ఇంటర్ బోర్డు ఒక ప్రకటనను విడుదల చేసింది.
తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు వివాదాస్పదంగా మారాయి. ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో ఏకంగా 51శాతం మంది ఫెయిల్ కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఫలితాలు చూసి పలువురు విద్యార్థులు..
ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను రద్దు చేయాలన్న తల్లిదండ్రుల సంఘం పిటిషన్ పై హైకోర్టు అత్యవసర విచారణ జరిపింది. అక్టోబర్ 25 నుంచి ఎగ్జామ్స్ ఉండగా, ఇప్పుడు పిటిషన్ వేస్తే ఎలా? అని కోర్టు
Telangana Inter Exams : తెలంగాణలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతుండడంతో విద్యాసంస్థలను మూసి వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బోర్డు పరీక్షలు ముఖ్యంగా ఇంటర్ పరీక్షలు జరుగుతాయా? లేదా? అన్న సందేహం విద్యార్థుల్లో నెలకొం
కాలేజీలపై కొరడా ఝళిపించింది ఇంటర్ బోర్డు. దసరా సెలవుల్లో తరగతులు నిర్వహించిన కారణంగా ప్రైవేటు జూనియర్ కాలేజీలకు భారీ మొత్తంలో జరిమానా విధిస్తూ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ నిర్ణయం తీసుకున్నారు. సెలవుల్లో తరగతులు నిర్వహించిన ఒక్కో రో
తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో పొరపాట్లు విద్యార్థులకు శాపంగా మారిన సంగతి తెలిసిందే. ఫలితాల్లో పొరపాట్ల కారణంగా పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంటర్ లో ఫెయిల్ అయ్యామనే మనస్తాపంతో బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. ఇంటర్ ఫలితాల్ల�
అమరావతి : తెలంగాణ ఇంటర్ ఫలితాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి తీవ్రంగా స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించలేదన్నారు. ఇంటర్ బోర్డు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందని, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వ�