Home » telangana police
తెలంగాణలో మావోయిస్టుల కదలికలపై పోలీసు శాఖ ఫోకస్ పెట్టింది. మావోయిస్టుల ఆచూకీ చెప్పిన వారికి పోలీసు శాఖ నజరానా ప్రకటించింది. సమాచారం ఇచ్చిన వ్యక్తికి రూ.5 నుంచి రూ.10లక్షలు బహుమతి ఇస్తామని ప్రకటించారు. మావోయిస్టు నేతలు ఆజాద్, వెంకటేశ్, భద్రు, స�
విరసం నేత వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. తలోజా జైలు నుంచి ఆయన భార్యకు జైలు సిబ్బంది ఫోన్ చేసి ఈ విషయం చెప్పడంతో విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలిపారు. దీంతో కుటుంబసభ్యులు ఆందోళనలకు గురవుతు�
తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 21 నుంచి లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తామని డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. పోలీసు ఉన్నతాధికారులతో పకడ్బందీ లాక్ డౌన్ అమలుపై చర్చించనున్నట్టు ఆయన తెలిపారు. అనంతరం లాక్ డౌన్ విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటామ�
కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకీ కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 15 వరకు (21 రోజుల పాటు) లాక్ డౌన్ విధించింది. అప్పటివరకూ ఎవరూ బయటకు రావొద్దని.. అందరూ ఇంట్లోనే సెల్ఫ్ క్వారంటైన
లాక్ డౌన్‌పై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. ఆదివారం నిర్వహించిన జనతా కర్ఫ్యూను పొడిగించాలని.. దేశ ప్రజలు లాక్ డౌన్లో పాల్గొనాలని ప్రధాని పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం ప్రజలు వీటిని పట్టించుకోకుండా కనపడటంతో పోలీసులు సీరియస్ యా�
రోహింగ్యాలపై తెలంగాణ పోలీసులు దృష్టి సారించారు. వీరికి సహకరిస్తున్న ఏజెంట్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ ప్రాంతంలో దాదాపు 4 వేల మంది రోహింగ్యాలున్నట్లు అంచనా వేస్తున్నారు. వీరి వద్ద ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స�
థ్యాంక్స్ టు సీఎం, థ్యాంక్స్ టు తెలంగాణ పోలీస్. ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. నాకు చాలా సంతోషంగా ఉంది. సెలబ్రేషన్ చేసుకోవాలని అనిపిస్తోంది. తెలంగాణలోని ప్రతి ఇంట్లో లడ్డూలు పంచాలని ఉంది.
ఏఐఎంఐఎం ప్రెసిడెంట్ అసదుద్దీన్ ఒవైసీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దిశ ఘటనలో నిందితులపై జరిపిన ఎన్‌కౌంటర్‌కు తాను వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. ‘నేను వ్యక్తిగత ఎన్కౌంటర్లకు వ్యతిరేకం. ఇవాళ జరిగిన ఎన్‌కౌంటర్‌పై మెజిస్ట్రియల్ వి�
దేశమంతా వినిపిస్తున్న పేరు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్. శుక్రవారం జరిగిన దిశ నిందితుల ఎన్కౌంటర్ వెనుక ఉన్న కీలక వ్యక్తి ఈయనే. 27ఏళ్ల పశువుల డాక్టర్‌ను అత్యాచారం జరిపి హత్య చేసిన ఘటనలో విచారణ జరుపుతుండగా నిందితులపై ఎన్ కౌంటర్ జరి
దిశ నిందితులను ఎన్కౌంటర్ చేయడంపై పోలీసులకు ప్రశంసలు దక్కుతున్నాయి. మరో వైపు మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ)దీనిపై సీరియస్ అయింది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించింది. తెలంగాణ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. వాస్తవాలను తెలుసుకునేందుకు ఒక బ