Home » telangana politics
ఎమ్మెల్యే ఎన్టీపీసీని టార్గెట్ చేయడంతో యాజమాన్యం దిగివచ్చినట్లుగానే చేస్తుందట గాని.. అసలు డిమాండ్‌ను నెరవేర్చడం లేదట.
అనవసరమైన మాటలు మాట్లాడి ప్రభుత్వం దృష్టిలో పడితే తన వ్యాపారాలకే నష్టమన్న భావిస్తున్నారట మల్లన్న.
అందుకే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కార్నర్ చేసేలా మాట్లాడుతున్నారన్న చర్చ జరుగుతోంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో రాజగోపాల్‌రెడ్డి రాగం ఇంకా ఎన్ని రకాలుగా వినిపించబోతుందో.
పదేళ్ల పాటు తానే సీఎంగా ఉంటానని రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇవ్వడంపై మంత్రుల నుంచి మొదలు కాంగ్రెస్ ఎమ్మెల్యేల వరకు ఆసక్తికరమైన చర్చ జరుగుతోందట.
గద్దర్ కి పద్మ అవార్డు బరాబర్ ఇవ్వం.. అని కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ కీలక నేత అద్దంకి దయాకర్ ఏమని స్పందించారంటే..?
గద్దర్‌కు ‘పద్మ అవార్డు’పై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
గద్దర్ కు పద్మ అవార్డు ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వమే ప్రజల వద్దకు వచ్చి దరఖాస్తులు తీసుకుంటోందని రేవంత్ రెడ్డి చెప్పారు.
రేషన్ కార్డులపై కాంగ్రెస్ నేతల ఫొటోలు పెడితే ఈ కార్డులను కూడా ఇవ్వబోమని చెప్పారు.
బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కరీంనగర్ మేయర్ వై. సునీల్ రావుతో సహా పది మంది కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది.