Home » telangana politics
ఇదే సమయంలో ఏ మంత్రిత్వ శాఖలో తాను తల దూర్చడం లేదని, తన మంత్రి వర్గంలోని మంత్రులందరికి పూర్తి స్వేచ్ఛ ఉందని చెప్పే ప్రయత్నం చేశారట.
కేటీఆర్ రాజకీయాలకు తాత్కాలిక విరామం ఇవ్వడం ఏంటి? ఉన్నట్లుండి అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారంటూ చర్చ జరుగుతోంది.
రేవంత్ ట్వీట్ ప్రకారం.. ఏడాది క్రితం సరిగ్గా ఇదేరోజు పొలానికి వెళ్లి అరక కట్టాల్సిన రైతు పోలింగ్ బూతుకు వెళ్లి “మార్పు” కోసం ఓటేశాడు.
ఇంతకు సర్కార్ చెబుతున్నట్లు... ఫుడ్ పాయిజన్ కు కుట్ర చేసింది ఎవరు? ఈ కుట్ర చేయడం ద్వారా వారు ఆశించింది ఏంటీ.?
ఆనాటి ఉద్యమాన్ని గుర్తుచేసేందుకు బీఆర్ఎస్ దీక్షా దివస్ నిర్వహిస్తుంది.
ఢిల్లీలో తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమైన వార్తను పోస్ట్ చేస్తూ కేటీఆర్ పలు వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ వాదం తమ పేటెంట్గా గులాబీ పార్టీ భావిస్తుంది. ఈ కారణంగానే తెలంగాణ వాదాన్ని కొనసాగించేలా పార్టీ కార్యాచరణను అమలు చేయనుంది.
ఇప్పటికే ఏడాది కాలం గడిచిపోయిందని, మరో రెండేళ్లు గడిస్తే మళ్లీ ఎన్నికల హడావుడి మొదలవుతుందని, కచ్చితంగా ఈ సారి అధికారంలోకి వస్తామని ఎమ్మెల్యేలకు నచ్చజెప్పుతోందట బీఆర్ఎస్ నాయకత్వం.
అవగాహన రాహిత్యంతో సీఎం మాట్లాడుతున్నారని కేటీఆర్ చెప్పారు.
ఇప్పటికే హరీశ్, కేటీఆర్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుందన్న ప్రచారం జరుగుతున్న వేళ కవిత మరో పవర్ సెంటర్‌గా మారుతున్నారన్న చర్చ తెరమీదకు వస్తోంది.