Home » telangana politics
గజ్వేల్ అభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యం, గజ్వేల్ లో అభివృద్ధి ఎవరితో జరిగిందో ప్రజలే ఆలోచన చేయాలని మంత్రి హరీష్ రావు సూచించారు.
కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ప్రజల్లోకి వెళ్లాయని తెలిపారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎవరు అడ్డు పడినా జిల్లాలో కాంగ్రెస్ పదికి పది స్థానాలను గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
నేను రైతు బంధు ఆపమని చెప్పినట్లు అబద్ధాలు చెబుతున్నారు. మా మ్యానిఫెస్టో చదివితే మేం ఏం చేయబోతున్నామో తెలుస్తందని బీఆర్ఎస్ నేతలను ఉద్దేశిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. శనివారం గద్వాల నియోజకవర్గంలో తలపెట్టిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.
బీఆర్ఎస్ నాయకులు ఓటమి భయంతో అబద్ధాలు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను రైతు బంధు ఆపమని చెప్పినట్లు అబద్ధాలు చెబుతున్నారని, మా మ్యానిఫెస్టో చదివితే మేం ఏం చేయబోతున్నామో తెలుస్తుందని అన్నారు. ర
తెలంగాణలో ఎన్నికలను పారదర్శకంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఓ కేంద్రీకృత సమాచార వ్యవస్థ అవసరమని భావించిన ఈసీ..
తెలంగాణ ఎన్నికల్లో భాగంగా బీజేపీ శనివారం మానిఫెస్టో విడుదల చేసేందుకు రెడీ అయింది. కేంద్రహోంమంత్రి అమిత్షా సాయంత్రం 5గంటల సమయంలో మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నారు.
Vijayashanthi Joins Congress : సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.
బీఆర్ఎస్లో చేరనున్న గాలి అనిల్ కుమార్
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో నిర్వహించిన రోడ్ షోలో మంత్రి కేటీఆర్ పాల్గొని, మాట్లాడారు. పని చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రోత్రహించాలన్నారు.