Telangana

    రెండో భార్యకు విడాకులు….ఆమె మళ్లీ పెళ్ళి చేసుకుందని…

    September 12, 2020 / 04:11 PM IST

    గ్రామ సర్పంచ్ ఎన్నికల కోసం మున్సిపాల్టీ ఉద్యోగి అయిన రెండో భార్యకు విడాకులిచ్చాడు ఒక ప్రబుధ్ధుడు.. ఆమె మరోక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ పెళ్ళి ఫోటోలు చూసి, ఆమె భర్తను హత్య చేయబోయాడు. భూమ్మీద నూకలు ఉండి ఆమె భర్త బతికిపోయాడు. వరంగల్

    దీపం వెలిగించి నిరసన తెలిపిన పవన్..వదిన సురేఖ మద్దతు

    September 12, 2020 / 11:07 AM IST

    Antarvedi RADHAM : తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ రథం దగ్ఢం ఘటన ఇంకా చల్లారడం లేదు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ధర్మ పరిరక్షణ పరిరక్షణ దీక్ష చేసిన సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా దీపాలు వెలి�

    దేశంలో అరకోటికి దగ్గరగా.. రోజుకు లక్షకు చేరువలో కరోనా కేసులు

    September 12, 2020 / 10:16 AM IST

    భారతదేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరిగిపోతూ ఉన్నాయి. ఇప్పటికే దేశంలో కరోనా కేసులు సంఖ్య అరకోటికి దగ్గరగా అవుతుండగా.. గత 24 గంటల్లో దేశంలో 97,570 కొత్త కేసులు నమోదయ్యాయి. అంతకుముందు సెప్టెంబర్ 10వ తేదీన రికార్డు స్థాయిలో 96,551 కేసులు నమోదయ్య�

    కలికాలం !….గే సెక్స్ కోసం వెళ్లి బుక్కయిన బ్యాంకు ఉద్యోగి

    September 11, 2020 / 06:32 PM IST

    మగోళ్లందరూ ఒకలా ఉండరు….అందరికీ ఆడోళ్లమీద పిచ్చి ఉండదు. అలాగే ఆడవాళ్లు అందరూ మగవాళ్ల కోసం వెంపర్లాడరు. సమాజంలో “గే”, లెస్బియన్స్, ట్రాన్స్ జెండర్స్ తో సెక్స్ చేసే వాళ్లు ఉంటారు. ఎవరికి నచ్చిన వారితో వారు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ విధానాన్ని

    గుడ్ న్యూస్… తెలంగాణలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 11,000 ఉద్యోగాలు

    September 11, 2020 / 05:49 PM IST

    నిరుద్యోగులకు గుడ్ న్యూస్. తెలంగాణలోని గవెర్నమెంట్ హాస్పిటల్స్ లో భారీగా ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. మొత్తం 11,000 పోస్టుల్ని భర్తీ భర్తీ చేయనున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. ఇప్పటికే 54 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల�

    ఆ ఇద్దరితో శ్రావణి ప్రేమాయణం

    September 11, 2020 / 05:29 PM IST

    టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇద్దరితో ప్రేమాయణమే శ్రావణి కొంప ముంచినట్లు తెలుస్తోంది ? అలాగే కొత్త అనుమానాలు కూడా కలుగుతున్నాయి. సాయి, దేవరాజ్ ఇద్దరితోనూ శ్రావణి సన్నిహితంగా ఉండేదని పోలీసులు అను

    రెవెన్యూ డిపార్ట్ మెంట్ యథాతథంగా అమలు: క్లారిటీ ఇచ్చిన కేసీఆర్

    September 11, 2020 / 02:19 PM IST

    సీఎం కేసీఆర్ ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయాలతో దూసుకుపోతోంది.అవినీతిని రూపు మాపేందుకు పలు ప్రతిష్టాత్మక నిర్ణయాలతో ముందుకెళుతోంది.దీంట్లో భాగంగానే VRO వ్యవస్థను రద్దు చేస్తున్నామని ప్రకటించారు. దీనిని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. అయ�

    దసరా 3 రోజులు, సంక్రాంతికి 2 రోజులే సెలవులు, Inter అకడమిక్ కేలండర్

    September 11, 2020 / 07:57 AM IST

    కరోనా ఎఫెక్ట్ విద్యారంగంపై తీవ్ర ప్రభావం చూపింది. విద్యా సంవత్సరం ప్రారంభం ఆలస్యమవుతోంది. ఇంటర్ మీడియట్ తరగతులు, పరీక్షలపై సందిగ్ధత నెలకొంది. కరోనాతో పని దినాలు చాలా కోల్పోయాయి. మార్చి మొదట్లోనే వార్షిక పరీక్షలను ప్రారంభించాల్సి ఉంటుంది. �

    ఇంటర్ పరీక్షలు మార్చి 24వ తేదీ నుంచే!

    September 11, 2020 / 07:16 AM IST

    కరోనా కారణంగా ఈ ఏడాది ఇంటర్ పరీక్షలు మొత్తం రద్దు కాగా.. వచ్చే ఏడాది మార్చి 24వ తేదీ నుంచి వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం అవనున్నట్లు తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రకటించింది. 2020-2021 విద్యా సంవత్సరానికి సంబంధించి క్యాలెం�

    చచ్చిపోతే..ప్రభుత్వం చదివిస్తుందని తండ్రి ఆత్మహత్యాయత్నం

    September 11, 2020 / 07:11 AM IST

    హైదరాబాద్ లోని రవీంద్ర భారతి వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకొనేందుకు ప్రయత్నించిన ఘటన కలకలం రేపింది. తాను చనిపోతే..పిల్లలను ప్రభుత్వం చదివిస్తుందని భావించే అతను ఆత్మహత్యకు ప్రయత్నించాడని తేలింది. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ జిల్లాకు చెందిన న�

10TV Telugu News