Telangana

    రెచ్చిపోయిన భూకబ్జా దారులు… సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పై దాడి

    September 10, 2020 / 05:13 PM IST

    నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం ఏర్గట్లలో దారుణం జరిగింది. భూ కబ్జాదారులు పట్టపగలే రెచ్చిపోయారు. ఒక్కసారిగా గుంపుగా వచ్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై దాడికి దిగారు. అడ్డు వచ్చిన అతని తల్లిపై కూడా దాడి చేశారు. ప్రభుత్వ స్థలం గురించి ఆర్

    వీడు మామూలోడు కాదు…ప్లేబోయ్ దేవరాజ్

    September 10, 2020 / 03:57 PM IST

    టీవీ నటి శ్రావణి సూసైడ్ కేస్‌లో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. టిక్‌టాక్‌ను అడ్డుపెట్టుకొని దేవరాజ్‌ అమ్మాయిలను వేధించినట్లు పోలీసులు గుర్తించారు. పలువురు అమ్మాయిలతో దేవరాజ్‌ ప్రేమాయణం నడిపినట్టుగా గుర్తించారు. ఒకరికి తెలియకుండా మ�

    Pharma City అడ్డుకోవడానికి కుట్రలు – కేటీఆర్

    September 10, 2020 / 12:13 PM IST

    Hyd Pharma City KTR : హైదరాబాద్ ఫార్మా సిటీని అడ్డుకోవడానికి కొంతమంది కుట్రలు పన్నుతున్నారని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. పరిశ్రమల స్థాపన కోసం తమ ప్రభుత్వం పెద్ద ఎత్తున భూమని సేకరించడం జరిగిందని, ఇక్కడ డీపీఆర్ ను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాతే..ప�

    ఉద్యోగులకు ఎలాంటి ఢోకా లేదు: కొత్త రెవెన్యూ చట్టం బిల్లుపై సీఎం కేసీఆర్‌

    September 9, 2020 / 01:41 PM IST

    Telangana new revenue act 2020: ఉద్యోగులకు ఎలాంటి ఢోకా లేదు, ఇకపై  తహసీల్దారు ఇక జాయింట్ సబ్‌రిజిస్ట్రార్లుగా వ్యవహరిస్తారని సీఎం కేసీఆర్ వెల్లడించారు. రెవెన్యూ బిల్లును సీఎం కేసీఆర్‌ శాసనసభలో ప్రవేశపెట్టారు. రెవెన్యూ చట్ట సవరణ దిశగా తెలంగాణ సర్కార్ కీలక అడ�

    టిక్ టాక్ ప్రేమ… ప్రియుడి వేధింపులే శ్రావణి సూసైడ్ కు కారణమా ? ఆత్మహత్యకు ముందు దేవరాజు గురించి ఏం చెప్పింది?

    September 9, 2020 / 12:48 PM IST

    మౌనరాగం నటి శ్రావణి: టిక్ టాక్ పరిచయం ఓ సీరియల్ నటి ప్రాణాలు తీసింది. ముందు మంచిగానే పరిచయం అయిన వ్యక్తి తర్వాత వేధింపులకు గురి చేయటంతో బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్యకు పాల్పడింది. తనకెవరూ లేరంటూ మాయమాటలు చెప్పిపరిచయం పెంచుకున్న వ్యక్తి చి�

    కొత్త రెవెన్యూ చట్టం..మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు

    September 9, 2020 / 12:25 PM IST

    తెలంగాణ ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం రూపొందించింది. అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ కొత్త రెవెన్యూ ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టారు. 2020, సెప్టెంబర్ 09వ తేదీ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ఉదయం ప్రారంభమయ్యాయి. రెవెన్యూ చట్టంపై సభలో �

    వానా కాలంలో దంచి కొడుతున్న ఎండలు..ఎందుకిలా ?

    September 9, 2020 / 10:18 AM IST

    Temperature In Telangana : నిండు వానాకాలంలో ఎండలు దంచికొడుతున్నాయి. మధ్యాహ్నం ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎం ఎండలురా బాబు..అంటూ చెమటలు కక్కుతున్నారు. ఖమ్మంలో గరిష్టంగా 25.6 డిగ్రీలుంది. ఈ నగరంలో గత పదేళ్ల సెప్టెంబర్ నెల అత్యధిక ఉష్ణోగ్రత ఇదేనని వాతావ�

    తెలంగాణలో Covid-19 : లక్షణాలు లేని వారు లక్ష మంది

    September 9, 2020 / 08:27 AM IST

    Telangana : తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టడం లేదు. ఏ మాత్రం లక్షణాలు లేని వారు లక్ష మంది ఉంటారని అంచాన వేస్తున్నారు. సోమవారం నాటికి లక్షా 45 వేల 163 కరోనా పాజిటివ్ కేసులు రాగా..ఎలాంటి లక్షణాలు లేని కేసులు 1, 00, 162 మంది ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ సంచాలకుడు డాక�

    తెలంగాణలో రెండోసారి కరోనా వైరస్, ఉస్మానియాలో ఇద్దరు జుడాలకు పాజిటివ్!

    September 9, 2020 / 06:38 AM IST

    తెలంగాణలో కరోనా వైరస్‌ రెండోసారి కూడా దాడి చేస్తోంది. ఇప్పటికే కొంతమంది వైద్యులకు కరోనా రెండోసారి దాడి చేసినట్టు వైద్య వర్గాలు చెబుతున్నాయి. అయితే రెండోసారి ఎటాక్‌ అయిన వారిలో చాలా మైల్డ్‌ సిమిటమ్స్‌ ఉండడంతో ఎలాంటి ప్రమాదం లేదని వైద్యాధి�

    కరోనా కరాళ నృత్యం: ఏడు రోజులుగా భారత్‌లో వెయ్యికి పైగా మరణాలు

    September 8, 2020 / 10:50 AM IST

    భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య ప్రపంచంలోనే వేగంగా వ్యాప్తి చెందుతోంది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 75వేల 809 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 1,173 మంది చనిపోగా.. దేశంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 42,80,423 కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 72,

10TV Telugu News