Telangana

    ఏపీకి వెళ్లే వారికి ముఖ్య గమనిక, ఈ-పాస్ ఉంటేనే అనుమతి

    July 2, 2020 / 01:55 PM IST

    హైదరాబాద్ లో మరోసారి లాక్ డౌన్ విధిస్తారనే వార్తలతో ఏపీ వాసులు సొంతూళ్లకు పయనం అవుతున్నారు. పట్నం నుంచి పల్లెబాట పట్టారు. సొంత వాహనాల్లో ఇంటికెళ్తున్నారు. దీంతో హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్-మహబూబ్ నగర్ హైవేపై రద్దీ పెరిగి�

    తెలంగాణలోని ప్రైవేట్ ల్యాబ్స్‌లో కరోనా టెస్టులు నిలిపివేత, కారణం ఇదే

    July 2, 2020 / 01:15 PM IST

    తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రైవేట్ ల్యాబ్స్ లో కరోనా నిర్ధారణ పరీక్షలకు బ్రేక్ పడింది. కరోనా టెస్టులు ఆపేయాలని ప్రైవేట్ ల్యాబ్స్ నిర్ణయం తీసుకున్నాయి. కొవిడ్ టెస్టుల్లో కచ్చితత్వం లేకపోవడం, ఫలితాల్లో స్పష్టత లేకపోవడం, పాజిటివ్ లకు నెగిటివ�

    No Mask : తెలంగాణలో ఎన్ని కేసులో తెలుసా

    July 2, 2020 / 09:13 AM IST

    కరోనా వైరస్ నుంచి కాపాడుకొండి..అత్యవసరమైతే తప్ప..బయటకు రాకండి.. బయటకు వచ్చినా..తప్పనిసరిగా ముఖానికి Mask ధరించండి. బయట తిరిగే సమయంలో మాస్క్ తీయకండి. Mask ధరించడం వల్ల నోటి, ముక్కులోకి వైరస్ వెళ్లదు. మీ జాగ్రత్తే..శ్రీరామరక్ష అంటున్నాయి ప్రభుత్వాలు. వ

    ఆన్‌లైన్‌ తరగతులకు అనుమతి ఉందా ?… విద్యాశాఖను ప్రశ్నించిన హైకోర్టు

    July 2, 2020 / 02:19 AM IST

    కరోనా వైరస్ నేపథ్యంలో విద్యాసంవత్సరం ప్రారంభం కానందున ప్రైవేటుస్కూళ్ల ఆన్‌లైన్‌ తరగతులపై ప్రభుత్వ వైఖరేమిటని విద్యాశాఖను హైకోర్టు ప్రశ్నించింది. ఆన్‌లైన్‌ తరగతులకు అనుమతి ఉందా? లేదా? చెప్పాలని పేర్కొంది. ప్రైవేటు స్కూళ్లు ఆన్‌లైన్‌ తరగ�

    రాత్రి 9.30 గంటల వరకు వైన్ షాపులకు పర్మిషన్

    July 2, 2020 / 01:58 AM IST

    కరోనా విజృంభణ నేపథ్యంలో లాక్ డౌన్ విధించిన సందర్భంగా మొదటగా మద్యంషాపులను బంద్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తర్వాత లాక్ డౌన్ సడలింపులో భాగంగా తెలంగాణలో మద్యం షాపులు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సాయంత్రం 5 గంటల వరకు మద్యం షాపులకు పర

    తెలంగాణలో 17 వేలు దాటిన కరోనా కేసులు…267 మంది మృతి

    July 2, 2020 / 12:36 AM IST

    తెలంగాణలో కరోనా వైరస్‌ విజృంభణ కొన‌సాగుతూనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 1,018 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 17,357కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో 4,234 టెస్ట�

    పెళ్లి చేసుకుంటామంటూ ఎన్ ఆర్ ఐలకు వల…రూ.5 కోట్లు దోచుకున్న ఫ్యామిలీ

    July 1, 2020 / 11:31 PM IST

    పెళ్లి చేసుకుంటామంటూ ఓ కుటుంబం ఎన్ ఆర్ ఐలకు వల వేసి.. నాలుగేళ్లలో రూ.5 కోట్లు దండుకుంది. రంగారెడ్డి జిల్లా మోకిల గ్రామంలో నివాసముంటున్న మాళవిక, శ్రీనివాస్, ప్రణవ్ ఆరేళ్ల క్రితం పెళ్లి పేరుతో మోసాలకు తెరలేపారు. పెళ్లి చేసుకుంటామంటూ ఇంటర్ నెట్ �

    టిక్‌టాక్‌కు ధీటుగా తెలంగాణ ‘ఛట్‌పట్‌’

    July 1, 2020 / 02:35 PM IST

    చైనా యాప్‌ టిక్‌టాక్‌కు ధీటుగా తెలంగాణ యువకుడు ‘ఛట్‌పట్‌’ యాప్‌ను రూపొందించారు. టిక్‌టాక్‌పై కేంద్రం నిషేధం విధించిన నేపథ్యంలో చట్‌పట్‌కు కూడా ప్లేస్టోర్‌లో డిమాండ్‌ పెరిగింది. టిక్ టాక్ బ్యాన్ అయిన ఒక్కరోజు గ్యాప్‌లోనే ఈ యాప్‌ ప్లేస్�

    తెలంగాణలో మరో నెల రోజులు లాక్‌డౌన్‌ పొడిగింపు

    July 1, 2020 / 11:22 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ను పొడిగించింది ప్రభుత్వం. మరో నెల రోజులు అంటే జూలై 31వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ ప్రభుత్వం బుధవారం(జూల్ 1,2020) ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కంటైన్‌మెంట్‌ జోన్లలో మాత్రమ

    హైదరాబాద్‌లో లాక్‌డౌన్, నేడు సీఎం కేసీఆర్ నిర్ణయం

    July 1, 2020 / 08:54 AM IST

    తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన నేడు(జూలై 1,2020) కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారని సమాచారం. డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా కట్టడి కోసం హైదరాబాద్ లో లాక్ డౌన్ విధిస్తారని తెలుస్తోంది. అలాగే పలు కీలక నిర్ణయాలు ఈ భేటీల�

10TV Telugu News