Telangana

    ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలంగాణ బంద్‌

    October 19, 2019 / 02:06 AM IST

    ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన తెలంగాణ బంద్‌ పిలుపునకు అనూహ్య మద్దతు లభించింది. టీఆర్‌ఎస్ మినహా అన్ని రాజకీయ పార్టీలతోపాటు ఉద్యోగ, విద్యార్థి, ప్రజా సంఘాలు బంద్‌కు

    19న జరిగే పరీక్షలు వాయిదా

    October 18, 2019 / 03:48 PM IST

    ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో   అక్టోబర్19వ తేదీన శనివారం నిర్వహించాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఓయూ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.  ఆర్టీసీ జేఏసీతో సహా పలు సంఘాలు రాష్ట్రంలో బంద్‌ కు పిలుపునిచ్చినందున ముందు జాగ్రత్త�

    యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నాం : కేటీఆర్

    October 18, 2019 / 01:11 PM IST

    తెలంగాణ రాష్ట్రంలో టీఎస్‌ఐపాస్ ద్వారా 13 లక్షల ఉద్యోగాల కల్పన జరిగిందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ హెచ్.ఐ.సీ.సీ. లో జరిగిన సీసీఐ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మౌలిక వసతుల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట

    ఆర్టీసీ కార్మికులతో శనివారం ఉదయం చర్చలు జరపండి : ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

    October 18, 2019 / 10:47 AM IST

    గత 14 రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులతో శనివారం ఉదయం పదిన్నర గంటలకు చర్చలు జరపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్ట్ ఆదేశించింది. ఆర్టీసీ సమ్మెకు సంబంధించి శుక్రవారం, ఆక్టోబరు 18న హైకోర్టులో విచారణ  జరిగింది. ఈ సందర్భంగా గతంలో త�

    తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజులు వర్షాలు

    October 18, 2019 / 03:35 AM IST

    లక్షదీవుల నుంచి తెలంగాణ వరకు కేరళ, దక్షిణ కర్నాటక, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో తెలంగాణ, ఏపీలో వర్షాలు కురువనున్నాయి. రాబోయే మూడు రోజులు తెలంగాణలో అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరా�

    సమ్మెకు దిగుతున్న ఓలా,ఊబర్ డ్రైవర్లు

    October 17, 2019 / 03:50 AM IST

    ఓ వైపు తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్న సమయంలో ఓలా,ఊబర్ క్యాబ్ డ్రైవర్లు ప్రయాణికులకు మరో షాక్ ఇవ్వబోతున్నారు. ఓలా,ఊబర్,వివిధ ఐటీ కంపెనీలలో పనిచేస్తున్న క్యాబ్ డ్రైవర్లు అక్టోబర్-19,2019నుంచి నిరవధిక నిరాహార దీక్షకు రెడీ అయ్యారు. వివిధ డిమ�

    తెలంగాణపై బీజేపీ ఫోకస్ : రాజకీయంగా బలపడేందుకు వ్యూహాలు

    October 17, 2019 / 02:55 AM IST

    తెలంగాణలో బీజేపీ గేమ్ మొదలుపెట్టిందా? అమిత్ షా ఆదేశాలను రాష్ట్ర నాయకులు అమల్లో పెట్టేస్తున్నారా? ప్రభుత్వం విధానాలను ఎండగట్టడంతోపాటు.. సర్కార్‌ని ఇరకాటంలో

    ఆర్టీసీ సమ్మె గురించి మాట్లాడతారా : సీఎం ఎన్నికల ప్రచారంపై ఉత్కంఠ

    October 17, 2019 / 02:40 AM IST

    హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో సమరశంఖం పూరించబోతున్నారు గులాబీ బాస్‌. కాంగ్రెస్ కంచుకోటను బద్దలుకొట్టి తమ జెండా ఎగరేయాలనుకుంటున్న కేసీఆర్... గురువారం(అక్టోబర్

    గుడ్ న్యూస్ : 3వేల 25 ఉద్యోగాలకు ఎస్పీడీసీఎల్ నోటిఫికేషన్

    October 17, 2019 / 02:34 AM IST

    నిరుద్యోగులకు విద్యుత్‌ పంపిణీ సంస్థ ఎస్పీడీసీఎల్‌ గుడ్ న్యూస్ చెప్పింది. 3 వేల 25 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు పూర్తి స్థాయి నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. మూడు క్యాటగిరీల్లోని వందల సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ జారీ చేసింద�

    రికార్డులు బ్రేక్ : లిక్కర్ అప్లికేషన్లపైనే 907కోట్లు ఆదాయం

    October 17, 2019 / 02:08 AM IST

    ఏపీలో మద్యం నియంత్రణ ఎఫెక్ట్ తెలంగాణకు కలిసొచ్చింది. తెలంగాణలో మద్యం దుకాణాల లైసెన్స్‌ దరఖాస్తులతో ప్రభుత్వానికి మంచి ఆదాయం వస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో  సర్కార్ కు ఆదాయం వచ్చింది. 2017లో వచ్చిన రూ.411 కోట్ల ఆదాయాన్ని ఈస�

10TV Telugu News