Telangana

    హైదరాబాద్ బ్రేకింగ్ : బేగంపేట మెట్రోస్టేషన్ మూసేశారు

    October 21, 2019 / 05:04 AM IST

    ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా  హైదరాబాద్, బేగంపేట మెట్రో రైల్వే స్టేషన్ ను అధికారులు మూసివేశారు. ఈ రోజు రైళ్లు ఇక్కడ ఆగవని ప్రతి స్టేషన్ లోనూ ప్రకటిస్తున్నారు. గత 17 రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా సోమవారం నాడు  కా

    దిగివచ్చిన కూరగాయల ధరలు

    October 21, 2019 / 03:33 AM IST

    గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అక్టోబర్‌ రెండో వారం నుంచే హైదరాబాద్ నగరంలో కూరగాయల ధరలు  చాలావరకు తగ్గుముఖం పట్టాయి. పోయిన ఏడాది ఆన్‌ సీజన్‌లో (ఫిబ్రవరి నుంచి అక్టోబర్‌) కూరగాయల ధరలు ఆకాశాన్నంటి సామాన్యుడి నడ్డి విరిచాయి. 2019 సెప్టెంబర్‌ చివరివ

    తెలంగాణకు భారీ వర్ష సూచన : అరేబియా సముద్రంలో అల్పపీడనం

    October 21, 2019 / 03:11 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం ముగిసినా..వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలు కురుస్తుండడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మరో భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం, దీనికి అనుబంధంగా ఉ�

    మండలానికో 108 అంబులెన్స్ 

    October 21, 2019 / 02:46 AM IST

    తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి మండలానికో 108 అంబులెన్స్ సమకూర్చాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ప్రణాళిక తయారు చేస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశ పెట్టబడిన 108 అంబులెన్స్ సర్వీసులు ఎంతో మంది రోడ్డు ప్ర�

    పీసీసీ చీఫ్ ఉత్తమ్ పై ఈసీకి ఫిర్యాదు చేసిన టీఆర్ఎస్  

    October 20, 2019 / 03:00 PM IST

    పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం ముగిసినప్పటికీ హుజూర్ నగర్ లో ఉండటం పట్ల టీ.ఆర్.ఎస్. పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి ఉత్తమ్ కుమార్ ను బయటకు పంపించాలని  కోరుతూ టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కమ

    బ్యాక్ టు స్కూల్ : కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె

    October 20, 2019 / 01:58 PM IST

    తెలంగాణ రాష్ట్రంలో ఓ వైపు ఆర్టీసీ సమ్మె..మరోవైపు 2019, అక్టోబర్ 21వ తేదీ సోమవారం నుంచి స్కూళ్లు ప్రారంభం అవుతుండడంతో ఎలాంటి సమస్యలు వస్తాయా అని పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. బస్సులు లేకపోవడంతో స్కూళ్లకు, కాలేజీలకు తమ పిల్లలు ఎలా వెళ్లి వస్తార

    శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం స్వాధీనం

    October 20, 2019 / 01:38 PM IST

    శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ  ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.  విమానం దిగి ఎయిర్ పోర్టులో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురువ్యక్తులను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా వారి వద్ద 915.1

    వెదర్ అప్ డేట్ : తెలంగాణలో 4 రోజులూ భారీ వర్షాలు

    October 20, 2019 / 12:39 PM IST

    తెలంగాణ రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. ఈశాన్య రుతుపవనాలకు తోడు ఉపరితల ద్రోణి తోడైంది. దీంతో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. పలు చోట్ల పిడుగులతో కూడిన వానలు పడే అవకాశం ఉందన�

    తెలంగాణలో రెండు రోజులపాటు వర్షాలు

    October 20, 2019 / 04:32 AM IST

    ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాలు ఒకేసారి విస్తరించడంతో రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల వర్షాలు కురిశాయి. 24 గంటల్లో వరంగల్‌ రూరల్‌ జిల్లా పరకాలలో ఏకంగా 19 సెం.మీ. కుండపోత వర్షం కురిసింది. నర్సంపేటలో

    గుడ్ న్యూస్ : JL, JA పోస్టుల అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్

    October 20, 2019 / 02:50 AM IST

    విద్యుత్‌శాఖలో 3,025 జూనియర్ లైన్‌మెన్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. నోటిఫికేషన్లు కూడా విడుదల అయ్యాయి. నిరుద్యోగులకు

10TV Telugu News