Telangana

    పాటించాలి జాగ్రత్తలు : మండనున్న ఎండలు

    February 16, 2019 / 02:52 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరం సూర్యుడు చుక్కలు చూపెట్టనున్నాడు. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని వాతావరణ శాఖ భావిస్తోంది. ఎందుకంటే ఫిబ్రవరి రెండో వారం నుండే సూర్యుడు మెల్లిమెల్లిగా భగభగలాడిస్తున్నాడు. ఉష్ణోగ్రతలు ఏకంగా 35 డిగ్రీలకు చ�

    ఎవరికి ఛాన్స్ : హరీష్..కేటీఆర్‌లకు మంత్రి పదవి డౌటే !

    February 16, 2019 / 01:38 AM IST

    ఈనెల 19న ఉదయం 11 గంటల 30 నిమిషాలకు రాజ్‌భవన్‌ వేదికగా తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరగనుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను సీఎం కేసీఆర్‌ గవర్నర్‌ నరసింహన్‌కు అందజేశారు. అయితే.. మంత్రివర్గ విస్తరణ జరగనున్న నేపథ్యంలో ఈసారైనా పూర్తిస్థాయి విస్తరణ

    కేసీఆర్ టీమ్ ఇదేనా ? 

    February 15, 2019 / 02:52 PM IST

    తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు ఎట్టకేలకు ముహుర్తం ఖరారైంది. ఈ నెల 19న రాజ్ భవన్ వేదికగా కేబినెట్ విస్తరణ జరుగనుంది.

    చోటు ఎవరికి : 19న మంత్రివర్గం విస్తరణ

    February 15, 2019 / 09:16 AM IST

    తెలంగాణ మంత్రివర్గ విస్తరణ తేదీ ఖరారు అయింది. ఫిభ్రవరి 19న ముహూర్తం పెట్టారు సీఎం కేసీఆర్. ఆ రోజు ఉదయం 11.30గంటలకు రాజ్ భవన్ లో ఈ కార్యక్రమం ఉండనుంది. మాఘశుద్ధపౌర్ణమి మంచి రోజు కూడా. కేబినెట్ లో 8 మందికి చోటు దక్కనున్నట్లు సమాచారం. పేర్లు మాత్రం వె�

    కోమటి రెడ్డి, సంపత్ కుమార్ కేసు : మార్చి 8  కి వాయిదా 

    February 15, 2019 / 07:51 AM IST

    హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి , సంపత్ కుమార్ ల అసెంబ్లీ సభ్యత్వం రద్దు వ్యవహారం పై శుక్రవారం  హైకోర్టులో విచారణ జరిగింది.  ఈ సందర్భంగా  కోర్టును అవమానించేలా వ్యవహరించారని అడిషనల్ ఏజీ రామచంద్రరావుపై హైకోర్�

    Sweet News : రైతుల ఖాతాల్లోకి రైతు బంధు డబ్బులు!

    February 15, 2019 / 03:40 AM IST

    తెలంగాణ రాష్ట్ర రైతులకు సర్కార్ తీపి కబురును అందించనుంది. రైతు బంధు నిధుల కోసం ఎదురు చూస్తున్న రైతుల ఖాతాల్లో మరికొన్ని రోజుల్లో డబ్బులు పడనున్నాయి. దాదాపు 9.06 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగనుంది. నిధుల విడుదలపై సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్

    16 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు

    February 15, 2019 / 01:08 AM IST

    హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా 15 శాతం వర్షపాతం నమోదైంది. 15 జిల్లాల్లో సాధారణ వర్షపాతం…16 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైనట్లు భూగర్భజల వనరుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రాష్ట్ర వార్షిక సాధారణ వర్షపాతం 852 మి.మీ. కాగా 721 మి.మీ.గా నమోదైంది. 584 మండలాల

    మరో ప్రాణం తీసిన పోలీస్ ఫిజికల్ టెస్ట్  

    February 14, 2019 / 10:25 AM IST

    రంగారెడ్డి: జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో విషాదం చోటు చేసుకున్నది. కానిస్టేబుల్ ఫిజికల్ టెస్ట్ కోసం ప్రాక్టీస్ చేస్తు ఓ యువకుడు మృతి చెందాడు. త్వరలో జరగనున్న కానిస్టేబుల్ ఫిజికల్ టెస్ట్ కోసం గురువారం (ఫిబ్రవరి14) ఉదయం ప్రాక్టీస్ చేస్తుండగా సడె�

    ఫుడ్ పారేయొద్దు : హైదరాబాద్ లో ఫీడ్ ద నీడ్ ప్రారంభం

    February 14, 2019 / 10:06 AM IST

    హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ‘ఫీడ్‌ ద నీడ్‌’ కార్యక్రమానికి జూబ్లిహిల్స్‌ చెక్‌పోస్టు వద్ద నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, కమిషనర్‌ దాన కిశోర్‌ ప్రారంభించారు. వృధా అవుతున్న ఆహారాలను ఆకలితో ఉన్నవారికి అందించేందుకు ఫీడ్

    హైదరాబాద్ గంట కొడుతుంది : సిటీలో క్లాక్‌ టవర్ల పునరుద్ధరణ

    February 14, 2019 / 06:41 AM IST

    హైదరాబాద్ : అప్పట్లో టైం చూసుకోవాలంటే ఎలా చూసుకొనే వారు తెలుసా ? చేతి వాచ్‌లు, గోడ గడియారాలు లేకుండేవి. ప్రధాన కూడళ్ల దగ్గర నిలబడి తలపైకెత్తితే క్లాక్ టవర్స్‌లో కనిపించే సమయాన్ని చూసేవారు. నగరం సంస్కృతిలో భాగం ఈ గడియారాలు. చారిత్రక సాక్ష్య�

10TV Telugu News