-
Home » Telugu Film Chamber
Telugu Film Chamber
సినీ కార్మికులు వర్సెస్ నిర్మాతలు.. రంగంలోకి మెగాస్టార్ చిరంజీవి.. ఏం జరగనుంది..
సినీ కార్మికుల సమస్య రేపు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.
మేము షూటింగ్స్ బంద్ చేస్తాం అంటే మేము కూడా చేస్తాం.. అటు ఫిలిం ఛాంబర్ ఇటు ఫిలిం ఫెడరేషన్..
నిర్మాతలు వర్సెస్ ఫిలిం ఫెడరేషన్ మీటింగ్స్ జరుగుతూనే ఉన్నాయి.
షాకింగ్.. తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్.. ఎగ్జిబిటర్ల కీలక నిర్ణయం
అద్దె ప్రాతిపాదికన సినిమాలను ప్రదర్శించలేమని ఎగ్జిబిటర్లు తేల్చిచెప్పారు.
'తెలుగు సినిమా దినోత్సవం' ఎప్పుడో తెలుసా? టాలీవుడ్ కీలక ప్రకటన.. అవార్డులు కూడా..
నేడు తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు, రచయిత పరుచూరి గోపాలకృష్ణ, సీనియర్ నటుడు మురళీమోహన్, పలువురు సినీ పెద్దలు.. సమావేశం అయి ఈ నిర్ణయాలను ప్రకటించారు.
న్యాయమే గెలుస్తుంది, నిజం అందరికీ తెలుస్తుంది.. జానీ మాస్టర్ ట్వీట్.. ఆమెకు కౌంటర్ ఇచ్చాడా?
జానీ మాస్టర్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆమెకు కౌంటర్ ఇచ్చినట్లుగా అర్థం అవుతోంది.
ఆ కేసులో జానీ మాస్టర్ కి మరో షాక్.. పిటిషన్ కొట్టేసిన కోర్టు.. నటి ఝాన్సీ పోస్ట్ వైరల్..
తాజాగా ఫిలిం ఇండస్ట్రీ లైంగిక వేధింపుల పరిష్కార కమిటీ మెంబర్ అయిన నటి ఝాన్సీ జానీ మాస్టర్ కేసుకి సంబంధించి ఓ పోస్ట్ పెట్టింది.
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ.. గద్దర్ అవార్డ్స్ గురించి త్వరలో..
తాజాగా తెలుగు ఫిలిం ఛాంబర్ తో పాటు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించింది.
రామోజీరావు మృతికి టాలీవుడ్ నివాళి.. రేపు సినిమా షూటింగ్‌లు నిలిపివేయాలని నిర్ణయం
సినిమా షూటింగ్‌లను నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్ తెలుగు ఫిలిం ఛాంబర్లో ఫైర్ యాక్సిడెంట్.. మంటల్లో భవనం..
హైదరాబాద్ తెలుగు ఫిలిం ఛాంబర్లో ఫైర్ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. ఫిలిం ఛాంబర్ భవనం అంతా..
రవితేజ 'ఈగల్' సినిమాకి మళ్ళీ కష్టాలు.. సోలో డేట్ కోసం ఫిలిం ఛాంబర్‌కి నిర్మాతల లేఖ..
సంక్రాంతి నుంచి తప్పుకుంటే సోలో రిలీజ్ డేట్ ఇప్పిస్తామన్నారు. దీంతో ఈగల్ సినిమాని ఫిబ్రవరి 9కి వాయిదా వేశారు.