Terrorist

    Jammu Kashmir : కశ్మీర్‌లో మరో పౌరుడ్ని కాల్చి చంపిన ముష్కరులు

    November 8, 2021 / 09:52 PM IST

    కశ్మీర్‌లో సాధారణ ప్రజలను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు కాల్పులకు తెగబడుతున్నారు. ఇప్పటికే సుమారు పదిమంది ఉగ్రవాదుల దాడిలో మరణించగా సోమవారం మరో వ్యక్తి మరణించాడు.

    Jammu Kashmir : టెర్రర్ ఫండింగ్…! వ్యాపారుల ఇళ్లు, దుకాణాలపై ఎన్ఐఏ దాడి

    October 3, 2021 / 04:13 PM IST

    హవాలా మార్గాల ద్వారా ఉగ్రవాదులకు డబ్బు చేరవేస్తున్న వ్యాపారులపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉక్కుపాదం మోపుతోంది.

    Intelligence Bureau : దేశంలో భారీ విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర.. పసిగట్టిన నిఘా వర్గాలు

    September 23, 2021 / 06:54 PM IST

    దేశంలో భారీ ఉగ్రదాడికి పాక్ ఇంట‌ర్ స‌ర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ప్లాన్ వేసినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 18న దీనికి సంబందించిన అలెర్ట్ జారీచేసినట్లు అధికారులు తెలిపారు

    Encounter : భీకర కాల్పులు.. ముగ్గురు ఉగ్రవాదులు హతం.

    July 2, 2021 / 04:38 PM IST

    జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం కాగా.. ఓ ఆర్మీ జవాన్ వీరమరణం పొందారు. రాజ్ పోరా ప్రాంతంలోని హంజిన్ గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నట్లుగా ఆర్మీ అధ

    Taj Hotel : ఉగ్రవాదులు వస్తున్నారంటూ బాలుడు ఫోన్

    June 26, 2021 / 09:22 PM IST

    ముంబైలోని తాజ్ హోటల్ కు ఉగ్రవాదులు వస్తున్నారంటూ ఓ బుడతడు పోలీసులకు ఫోన్ చేశాడు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రత కట్టుదిట్టం చేశారు. చివరకు అది ఫేక్ కాల్ అని తెలుసుకున్నారు

    Air Force Attack: ఉగ్రవాదులపై మెరుపుదాడి.. 14 మంది మృతి

    June 22, 2021 / 03:04 PM IST

    భద్రతా దళాలు, రాజకీయ నాయకులను టార్గెట్ చేసుకొని దాడులకు దిగుతున్నారు ఉగ్రవాదులు. ఇక ఈ నేపథ్యంలోనే భద్రతా దళాలు కూడా ఉగ్రవాదులను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సోమవారం అర్ధరాత్రి దాడి చేశాయి వైమానిక దళాలు.

    కుల్ భూషణ్ జాదవ్ ని కిడ్నాప్ చేసిన ఇరాన్ టాప్ టెర్రరిస్ట్ హతం

    November 18, 2020 / 08:15 PM IST

    Iran’s top terrorist killed in Balochistan ఇరాన్ టాప్ మోస్ట్ టెర్రరిస్ట్ ‘ముల్లా ఒమర్ ఇరానీ’ పాక్ భద్రతా దళాల కాల్పుల్లో హతమయ్యాడు. నవంబర్-17న బలూచిస్తాన్ ప్రావిన్స్(రాష్ట్రం)లోని కెచ్ జిల్లాలోని తుర్బాత్ పట్టణంలో పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇరానీ,అతని ఇద�

    దావూద్ పూర్వీకుల ఇల్లు వేలం, రూ. @ 11.20 లక్షలు

    November 11, 2020 / 09:30 PM IST

    Dawood Ibrahim in Ratnagiri auctioned : అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పూర్వీకులకు చెందిన ఇల్లు ఇబ్రహీం మ్యాన్షన్ తో పాటు మరో ఐదు స్థిరాస్తులను వేలం వేశారు. ఆన్ లైన్ ద్వారా ఈ వేలం పాట నిర్వహించారు. ఢిల్లీకి చెందిన లాయర్ అజయ్ శ్రీవాస్తవ రూ. 11.20 లక్షలకు కొనుగోలు చేశార�

    కేజ్రీవాల్ ఉగ్రవాది…ఆధారాలున్నాయంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

    February 3, 2020 / 05:34 PM IST

    ఢిల్లీ ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కింది. పోలింగ్ కు రోజులు దగ్గరపడుతున్న కొద్ది ఎన్నికల ప్రచారాల్లో మాటల తూటాలు పేలుతున్నాయి. గెలుపు కోసం అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే ఈ సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఓ ఉ�

    ప్రజ్ఞా కూడా ఉగ్రవాది – రాహుల్ ట్వీట్

    November 28, 2019 / 08:06 AM IST

    బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ థాకూర్ కూడా ఉగ్రవాది అంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వెల్లడించారు. ఈ మేరకు 2019, నవంబర్ 28వ తేదీ గురువారం ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ఉగ్రవాది ప్రజ్ఞా..ఉగ్రవాది అయిన గాడ్సేను దేశభక్తుడని అన్నారని, భారత పార్లమెంట్ చరిత్�

10TV Telugu News