Home » Tests
జపాన్ లో ఎగిరే కారు రెడీ అయిపోయింది. టెస్టు డ్రైవ్ సక్సెస్ అయినట్లు జపనీస్ కంపెనీ ప్రకటించింది. స్కైడ్రైవ్ అనే సంస్థ ఈ వాహనాన్ని రూపొందించింది. ఆగస్టు 25వ తేదీన ప్రజల సమక్షంలో ఈ పరీక్ష జరిపినట్లు, ఓ వ్యక్తి నడిపిన ఈ కారు అమాంతం గాల్లోకి లేచింద�
లాలాజలంతో కరోనా నిర్ధారణ జరిపే నూతన విధానానికి అమెరికా ఎఫ్‌డీఏ అనుమతినిచ్చింది. ఈ నూతన పద్ధతి ద్వారా నిర్ధారణ పరీక్షల సామర్థ్యం భారీగా పెంచడంతోపాటు కరోనా టెస్టు ఖర్చు కూడా తగ్గుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వచ్చే కొన్ని వారాల్లోనే ద�
కరోనా నివారణ చర్యలు, వైద్య సేవలు, పరిశోధనలు, సాంకేతిక అంశాలపై బ్రిటన్ దౌత్యాధికారులతో శుక్రవారం (ఆగస్టు 7,2020) ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఇండియాలో బ్రిటన్ తాత్కాలిక హై కమిషనర్‌గా వ్యవహరిస్తున్న జా�
తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్‌కు కరోనా వైరస్ సోకింది. కరోనా లక్షణాలు కనిపించడంతో అయన పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. .భన్వరిలాల్‌కు కరోనా సోకిన విషయాన్ని ఆయన టెస్టులకు హాజరైన కొన్ని గంటల వ్యవధిలోనే చెన్నైలోని కావేరి హ�
తెలంగాణలో 95 శాతం మంది కరోనా బాధితులకు ఎలాంటి సమస్య ఉండదని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టంచేశారు. తీవ్రమైన వైరస్ లక్షణాలున్న మిగతా ఐదు శాతం మందిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన అధికారులను ఆదేశించారు. 99 శాతం మంది బాధితులకు వెంట�
కరోనా నిర్ధారణ పరీక్షలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రారంభం కావడంతో ప్రజలకు సేవలు మరింత చేరువకానున్నాయి. ఇప్పటివరకు హైదరాబాద్, జిల్లా కేంద్రంలో కొవిడ్ పరీక్షలు నిర్వహించేవారు. ప్రస్తుతం ప్రభుత్వం జిల్లాలోని అన్ని పీహెచ్‌సీల్లో ర్యాపిడ్ �
కరోనా వైరస్ అనుమానితుల పరీక్షలకు ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు వాడాలని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ కోరింది. జిల్లాలకు 20 వేల చొప్పున ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టు కిట్లను పంపినట్లు పేర్కొంది. యాంటీజెన్ పరీక్షలో పాజిటివ్ తేలితే వెంటనే చికిత్స ప్రారంభించాల
తెలంగాణ రాష్ట్రాన్ని కరోనా భయపెడుతోంది. ఎక్కడికెక్కడ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎంత కట్టడి చర్యలు తీసుకుంటున్నా వైరస్ బారిన ఎంతో మంది పడుతున్నారు. వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు రికార్డవుతున్నాయి. వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున�
క్లినికల్ ట్రయల్స్ పై జరుగుతున్న వివాదంపై ఐసీఎమ్ఆర్ వివరణ ఇచ్చింది. భారత బయోటెక్ టీకా ప్రయత్నాలపై ఐసీఎమ్ఆర్ ప్రకటన విడుదల చేసింది. ప్రపంచ స్థాయి ప్రమాణాల మేరకే కరోనా వ్యాక్సిన్ తయారీ, పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. దేశీయంగా వ్యా
ఏపీ రాష్ట్రంలో కోవిడ్ –19 పరీక్షలు కొనసాగుతున్నాయి. 2020, మే 13వ తేదీ బుధవారం వరకు 2,01,196 పరీక్షలు చేసింది వైద్య ఆరోగ్య శాఖ. మే 12వ తేదీ మంగళవారం ఒక్క రోజే 9,284 పరీక్షలు నిర్వహించారు. ప్రతి మిలియన్‌కు 3,768 పరీక్షలు చేశారు. వైరస్ సోకి చికిత్స పొంది..రికవరీ