Home » TGPSC
తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షల నిర్వహణ కోసం టీజీపీఎస్సీ పటిష్ట ఏర్పాట్లు చేసింది.
గ్రూప్-3 పరీక్షలపై అభ్యర్థుల్లో ఆసక్తి తగ్గినట్లు కనిపిస్తోంది. గ్రూప్-3 పరీక్షకు మొత్తం 5,35,400 మంది అభ్యర్థులు అప్లయ్ చేసుకోగా.. పరీక్షలు రాసింది కేవలం ..
ఉద్యోగాల తుది ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే వరకు అభ్యర్థులు తమ హాల్ టికెట్లను, ప్రశ్నపత్రాలను జాగ్రత్తగా ఉంచుకోవాలని టీజీపీఎస్సీ సూచించింది.
పరీక్షల నిర్వహణ కోసం అధికారులు తెలంగాణ వ్యాప్తంగా 46 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
Group 1 Mains Exam : అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 27 వరకు గ్రూపు మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ మీడియంలో మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నారు.
TGPSC Group Exams : గ్రూపు 2, గ్రూపు 3 పరీక్షల రీషెడ్యూల్ తేదీలు ఇవేనంటూ ఒక వార్త కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై స్పందించిన టీజీపీఎస్సీ అధికారులు ఆ వార్తలు అవాస్తవమని కొట్టిపారేశారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) గ్రూప్ -1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. మెయిన్స్ కు 31,382 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.
టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది
రాష్ట్రంలో 563 గ్రూప్ -1 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) విడుదల చేసింది.
గతంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు పకడ్భందీ ఏర్పాట్లు చేపట్టారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు.