TGPSC Group 1 : తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలు ఇక్కడ చూడండి..

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) గ్రూప్ -1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. మెయిన్స్ కు 31,382 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.

TGPSC Group 1 : తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలు ఇక్కడ చూడండి..

TGPSC Group1 Prelims 2024 Results

Updated On : July 7, 2024 / 12:40 PM IST

Telangana Group-1 Prelims Results 2024 : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) గ్రూప్ -1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. మెయిన్స్ కు 31,382 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. 1.:50 ప్రకారం మెయిన్స్ కు క్వాలిఫై అయిన అభ్యర్థుల హాల్ టికెట్ల నంబర్లను టీజీపీఎస్సీ వెల్లడించింది. ఫైనల్ కీ తో పాటు ఫలితాలను విడుదల చేశారు. టీజీపీఎస్సీ వెబ్ సైట్ లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. మెయిన్స్ కు అర్హత సాధించిన అభ్యర్థుల వివరాల కోసం https://www.tspsc.gov.in క్లిక్ చేసి చూసుకోవచ్చు. ఇదిలాఉంటే..  అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు.

 

ఫలితాలు కోసం ఇక్కడ క్లిక్​ చేయండి