Home » Thaman S
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్న ప్రతిరోజూ పండగే సినిమాలోని ‘తకిట తథిమి కొట్టరా డీజే’ సాంగ్ ప్రోమో విడుదల చేశారు..
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌ను సర్ప్రైజ్ గిఫ్ట్‌తో సర్ప్రైజ్ చేశాడు.. తేజు ఇచ్చిన గిఫ్ట్ గురించి తమన్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న‘అల వైకుంఠపురములో’ షూటింగ్ లోకేషన్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా.. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న‘అల వైకుంఠపురములో’ నుండి ‘ఓ మైగాడ్ డాడీ’ ఫుల్ సాంగ్ రిలీజ్..
నవంబర్ 19న ఇంటర్నేషనల్ మెన్స్ డే సందర్భంగా మగ ప్రేక్షకులకు శుభాకాంక్షలు చెబుతూ పోస్టర్ రిలీజ్ చేసింది ‘సోలో బ్రతుకే సో బెటర్’ టీమ్..
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా.. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్.. ‘ప్రతిరోజూ పండగే’.. ‘ఓ బావా’ లిరికల్ సాంగ్ రిలీజ్ సందర్భంగా మీడియాతో మూవీ యూనిట్ పలు విశేషాలు వెల్లడించారు..
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా.. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్.. ‘ప్రతిరోజూ పండగే’ నుండి ‘ఓ బావా’ లిరికల్ సాంగ్ రిలీజ్..
‘సూపర్ మచ్చి’ సినిమాలో కల్యాణ్‌దేవ్ సరసన కన్నడ బ్యూటీ రచితా రామ్ కథానాయికగా నటిస్తోంది..
సంగీత దర్శకుడ థమన్ బర్త్‌డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ.. ‘ఓ బావా’ అనే సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు..
‘అల వైకుంఠపురములో’, ‘డిస్కో రాజా’ పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో తెలుగు సినీ పరిశ్రమలో థమన్ హవా నడుస్తోంది అంటూ సోషల్ మీడియాలో పలు మీమ్స్ వైరల్ అవుతున్నాయి..