Home » Thandel
లవ్ స్టోరీలో సాయి పల్లవి, నాగచైతన్యకి నిజంగానే ముద్దు పెట్టిందా. ఆమె ఏం చెప్పారు..?
టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద దసరాకి దేవర వెర్సస్ తండేల్ పోటీ కనిపించే అవకాశం కనిపిస్తుంది.
ఇక్కడే హైదరాబాద్ లో ఉన్న నాగ చైతన్య, అక్కడ జపాన్ లో ఉన్న సాయి పల్లవి కలిసి ఇన్స్టాగ్రామ్ లో రీల్ చేశారు.
నాగచైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న తండేల్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ సినిమా నుంచి కొన్ని వర్కింగ్ స్టిల్స్ ని రిలీజ్ చేశారు.
అక్కకంటే ముందే పెళ్లిపీటలు ఎక్కేస్తున్న చెల్లెలు. సాయి పల్లవి సిస్టర్ పూజ కన్నన్ తన లవర్ ని పరిచయం చేశారు.
తాజాగా తండేల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.
నాగచైతన్య, సాయి పల్లవి 'తండేల్' గ్లింప్స్ రిలీజ్ అయ్యింది.
చందూ మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న తండేల్ సినిమా నేడు ఓపెనింగ్ పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ కార్యక్రమానికి వెంకటేష్, నాగార్జున ముఖ్య అతిధులుగా వచ్చారు.
నేడు నాగ చైతన్య(Naga Chaitanya), సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న 'తండేల్'(Thandel) సినిమా ఓపెనింగ్ కార్యక్రమం జరగగా ఈ ఈవెంట్ కి సాయి పల్లవి వచ్చింది.
నాగచైతన్య(Naga Chaitanya).. తన 23వ సినిమాని గీతాఆర్ట్స్ లో బ్యానర్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమం జరిగింది.