Home » Thandel
తాజాగా తండేల్ సినిమా నుంచి మొదటి పాట రిలీజ్ చేసారు.
ఇటీవలే భారీ ప్రెస్ మీట్ పెట్టి మరీ తండేల్ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ ఈవెంట్ నిర్వహించారు.
నేడు నాగచైతన్య తండేల్ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ ప్రెస్ మెట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో సాయి పల్లవి ఇలా క్యూట్ గా అలరించింది.
అమరన్ సక్సెస్ తర్వాత సాయి పల్లవి మొదటిసారి ఇలా పబ్లిక్ ఈవెంట్లో మాట్లాడింది సాయి పల్లవి.
తాజాగా నేడు తండేల్ ప్రెస్ మెట్ పెట్టి కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు.
అక్కినేని నాగచైతన్య నటిస్తున్న చిత్రం తండేల్.
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా తండేల్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
నాగచైతన్య, సాయి పల్లవి శ్రీకాకుళం వెళ్లగా అక్కడ అక్కినేని ఫ్యాన్స్ భారీగా తరలి వచ్చి నాగ చైతన్యకు స్వాగతం పలికారు.
అక్కినేని నాగచైతన్య నటిస్తున్న మూవీ తండేల్.
హీరోయిన్ సాయి పల్లవి బర్త్ డేని నిన్న తండేల్ షూటింగ్ సెట్స్‌లో ఘనంగా సెలబ్రేట్ చేసారు మూవీ యూనిట్.