Home » Thandel
నాగచైతన్య - సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న తండేల్ సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది. తాజాగా సాయి పల్లవి జ్వరం, దగ్గుతోనే బాధపడుతూ డబ్బింగ్ చెప్తుండగా డైరెక్టర్ ఆటపట్టిస్తున్న వీడియోని రిలీజ్ చేసారు మూవీ యూనిట్.
తాజాగా సాయి పల్లవి తను చదివిన స్కూల్ కే గెస్ట్ గా వెళ్ళింది.
నాగచైతన్య సాయి పల్లవి తండేల్ సినిమా నుంచి రెండో సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ ఓ కాలేజీలో చేయగా నిర్మాత అల్లు అరవింద్ స్టేజిపై ఓ లేడీ స్టూడెంట్ తో కలిసి స్టెప్పులు వేసి వైరల్ అయ్యారు.
నాగచైతన్య సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న తండేల్ సినిమా నుంచి హైలెస్సో హైలెస్సో అనే పాటని రిలీజ్ చేశారు.
తండేల్ రాజు పాత్రలో నటిస్తున్న నాగ చైతన్య విశాఖపట్నంలో స్థానిక మత్స్యకారులతో కొంత సమాయాన్ని గడిపాడు.
నెట్ ఫ్లిక్స్ పండగ అంటూ తన ఓటీటీలలో రాబోటీయే సినిమాలను నేడు అనౌన్స్ చేసింది.
నాగచైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న తండేల్ సినిమా నుంచి గతంలో బుజ్జితల్లి లిరికల్ సాంగ్ రిలీజ్ చేయగా తాజాగా ఆ సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్ చేశారు. ఈ సినిమా ఫిబ్రవరి 7 రిలీజ్ కానుంది.
తాజాగా నేడు తండేల్ సినిమా నుంచి శివుడి సాంగ్ ని రిలీజ్ చేశారు.
నాగచైతన్య, సాయి పల్లవి జంటగా రాబోతున్న తండేల్ సినిమా నుంచి తాజాగా శివుడి సాంగ్ ప్రోమోని రిలీజ్ చేసారు. ఫుల్ సాంగ్ రేపు జనవరి 4న సాయంత్రం 5 గంటలకు రిలీజ్ కానుంది. ప్రోమోలోనే స్టెప్స్ తో అదరగొట్టారు అంటే సాంగ్ లో ఇంకెన్ని స్టెప్స్ ఉంటాయో అని ఫ్య�
2025 పవర్ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్ కి రెడీ అవుతోంది. ఒకటి కాదు రెండు కాదు వరసపెట్టి మోస్ట్ వెయిటింగ్ సినిమాలన్నీ 2025 లోనే రిలీజ్ కాబోతున్నాయి.