‘తండేల్’ శివుడి సాంగ్ ప్రోమో వచ్చేసింది.. నాగ చైతన్య, సాయి పల్లవి స్టెప్స్ అదుర్స్..

నాగచైతన్య, సాయి పల్లవి జంటగా రాబోతున్న తండేల్ సినిమా నుంచి తాజాగా శివుడి సాంగ్ ప్రోమోని రిలీజ్ చేసారు. ఫుల్ సాంగ్ రేపు జనవరి 4న సాయంత్రం 5 గంటలకు రిలీజ్ కానుంది. ప్రోమోలోనే స్టెప్స్ తో అదరగొట్టారు అంటే సాంగ్ లో ఇంకెన్ని స్టెప్స్ ఉంటాయో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.