నాగచైతన్య – సాయి పల్లవి ‘తండేల్’ సినిమా రెండో పాట విన్నారా?

నాగచైతన్య సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న తండేల్ సినిమా నుంచి హైలెస్సో హైలెస్సో అనే పాటని రిలీజ్ చేశారు.