‘తండేల్’ నుంచి నాగచైతన్య, సాయి పల్లవి ‘బుజ్జితల్లి..’ వీడియో సాంగ్ వచ్చేసింది..
నాగచైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న తండేల్ సినిమా నుంచి గతంలో బుజ్జితల్లి లిరికల్ సాంగ్ రిలీజ్ చేయగా తాజాగా ఆ సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్ చేశారు. ఈ సినిమా ఫిబ్రవరి 7 రిలీజ్ కానుంది.