లేడీ స్టూడెంట్ తో కలిసి స్టేజిపై అల్లు అరవింద్ స్టెప్పులు.. వీడియో చూశారా?

నాగచైతన్య సాయి పల్లవి తండేల్ సినిమా నుంచి రెండో సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ ఓ కాలేజీలో చేయగా నిర్మాత అల్లు అరవింద్ స్టేజిపై ఓ లేడీ స్టూడెంట్ తో కలిసి స్టెప్పులు వేసి వైరల్ అయ్యారు.