Home » Thirumala
తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగి పడిన ప్రాంతంలో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు చేయాలని నిర్ణయం తీసుకున్నామని టీటీడీ చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి తెలిపారు.
తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి దర్శన టోకెన్లను నేడు టీటీడీ విడుదల చేయనుంది. డిసెంబర్ కోటాకు సంబంధించిన టికెట్లను శనివారం ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది.
శ్రీవారి సర్వదర్శనం టికెట్లకు భారీగా డిమాండ్ పెరిగింది. జస్ట్ 20 నిమిషాలు.. ఉదయం 9 గంటల నుంచి.. 9 గంటల 20 నిమిషాల వరకు...!!! ఈ 20 నిమిషాల్లో 3 లక్షల టిక్కెట్లు రిజర్వ్ అయిపోయాయి.
కరోనా కాలంలో తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తోంది. ప్రత్యేక దర్శనం టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. 7లక్షల 08వేల టిక్కెట్లు బుక్ అయ్యాయి.
కరోనా టైమ్లో శ్రీవారి దర్శనం కోసం భక్తుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తోంది.. నిన్న స్పెషల్ ఎంట్రీ దర్శనం టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.
తిరుమల శ్రీవారి సర్వదర్శనం టికెట్లను ఇవాళ విడుదల చేయనున్నారు. నవంబర్ నెలకు సంబంధించిన ఉచిత టికెట్లను టీటీడీ ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది. ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నారు.
తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ మలయప్పస్వామివారు వేంకటాద్రిరాముని అలంకారంలో దర్శనమిచ్చారు.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుమల సిద్ధమైంది. శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహించడానికి టీటీడీ సన్నాహాలు పూర్తి చేసింది.
తిరుమల శ్రీవారి ఆలయంలో నేడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా శుద్ధి కార్యక్రమం జరగనుంది. ఉదయం 11 గంటల నుండి దర్శనాలు ప్రారంభం అవుతాయి.
శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 5న వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేశారు. అక్టోబర్ 4న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని టీటీడీ తెలిపింది. అక్టోబర్ 5న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఉంటుంది.