Home » Thirumala
తిరుమలలో దళారులు రెచ్చిపోతున్నారు. శ్రీవారి దర్శనాల పేరుతో భక్తులకు శఠగోపం పెడుతున్నారు. ఫేక్ మెసేజ్ లతో భక్తులను మోసం చేస్తున్న ఇద్దరు దళారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
టీటీడీ ఆధ్వర్యంలో అగరబత్తీల తయారీ కేంద్రం ప్రారంభమైంది. సోమవారం అగరబత్తీలను టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి ప్రారంభించారు. ఏడు బ్రాండ్లతో అగరబత్తీలను చేపట్టింది.
తిరుమలలో సంప్రదాయ భోజనం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ప్రయోగాత్మకంగా ప్రారంభించిన సంప్రదాయ భోజన కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి తెలిపారు.
సెప్టెంబర్ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను టీటీడీ ఇవాళ విడుదల చేయనుంది. రూ.300 టికెట్ల కోటాను ఆన్లైన్ ద్వారా విడుదల చేయనుంది
తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించారు.
వ్యాసతీర్ధుల కాలం నుండే దేవాలయం గోపురం పై విమాన వెంకటేశ్వర స్వామి విగ్రహం విశిష్టతను సంతరించుకుంది.
తిరుమల శ్రీవారి దర్శనానికి టీటీడీ వెబ్ సైట్ లో టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. కానీ కొంత మంది భక్తులు ఇంకా దళారులను ఆశ్రయిస్తున్నారు.
ఆగస్టు 13వతేదిన గరుడ పంచమి సందర్భంగా మలయప్పస్వామి గరుడ వాహనంపై ఊరేగనుండగా ఆగస్టు 22వ తేదిన శ్రావణ పౌర్ణమి పర్వదినాల సందర్భంగా గరుడవాహనంపై స్వామి వారిని నాలుగు మాడవీధుల్లో ఊరేగించనున్నారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ నేడు విడుదల చేయనుంది. వర్చువల్ ఆర్జిత సేవలను బుక్ చేసుకున్న భక్తుల కోసం రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది.
తిరుమల శ్రీవారి దర్శనాలపై కరోనా ఎఫెక్ట్ పడింది. కరోనా కారణంగా దర్శనాల సంఖ్యను తగ్గించాలని టీటీడీ నిర్ణయించింది.