Home » Thirumala
తిరుమలలో శ్రీవారి ఆర్జితసేవల్లో ఒకటైన కళ్యాణోత్సవం చేయంచుకోవాలనుకునే భక్తులకు టీటీడీ షాక్ ఇచ్చింది. శ్రీవారి కళ్యాణోత్సవం టిక్కెట్లపై భక్తులకు ఇప్పటి వరకూ టీటీడీ 2 పెద్ద పెద్ద లడ్డూలను, 5 చిన్న లడ్డూలు, 2 వడలను ఉచితంగా ఇచ్చేది. కానీ ఇకనుంచి �
తిరుమలలో అప్పట్లో కలకలం రేపిన శ్రీవారి ఆభరణాల మాయం వ్యవహారం.. వాస్తవమేనని విచారణ కమిటి తేల్చింది. పునఃపరిశీలనలోను ఆ నగలు కనిపించలేదని తెలిపింది.
తిరుమల బూందీపోటులో అగ్నిప్రమాదం జరిగింది. ఆదివారం (డిసెంబర్ 8, 2019) బూందీపోటులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
తిరుమలలో ఉత్సవ విగ్రాహాలు అరిగిపోతున్నాయి. దీనిపై ఆగమ సలహా మండలి ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీంతో తిరుమల ఏడుకొండలపై వెలిసి భక్తుల కొంగు బంగారంగా పూజలందుకుంటున్నా శ్రీ వేంకటేశ్వర స్వామి ఆర్జిత సేవల్లో మార్పులు చేసే యోచనలో టీటీడీ ఉంది. తిరుమ
శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. భక్తులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే వైకుంఠ దర్శనాన్ని పది రోజుల పాటు అనుమతి కల్పించాలని నిర్ణయించింది. దీంట్లో భాగంగా..10 రోజుల పాటు వైకుంఠ దర్శనాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం వై�
తిరుమలలో 23మంది దళారీలను వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఇద్దరు టిటిడి ఉద్యోగులు, ఒక కాంట్రాక్టు ఉద్యోగి ఉన్నారు.
తిరుమలలో సెప్టెంబరు 30వ తేదీ నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల తొలిరోజు సీఎం జగన్ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) భారీ భద్రత ఏర్పాట్లు చేయనున్నారు. ఇక ఉదయం 9�
అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా శ్రీవారి డాలర్ల విక్రయానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేస్తుంది. మే నెల 7వ తేదీ(మంగళవారం)న అక్షయ తృతీయ అవడంతో ఆ రోజునే డాలర్లను అమ్మాలని టీటీడీ భావిస్తుంది. అక్షయతృతియ నాడు పసిడి, వెండి కొంటే మరింత సంప�
తిరుమల : నటి సమంత కాలి నడకన ఏడుకొండలు ఎక్కి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టాలీవుడ్ లో మంచి నటిగా పేరు తెచ్చుకున్న అక్కినేని వారి కోడలు భక్తి ప్రపత్తులతో కాలినడకన తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. కాగా నాగచైతన్య-సమంత
తిరుమల : ఆపదమెక్కుల వాడు తిరుమల వెంకన్నపై అంబానీ తన భక్తిని భారీ విరాళం ద్వారా చాటుకున్నారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విలసిల్లుతున్న తిరుమల శ్రీవారికి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ 1,11,11,111 ని విరాళంగా ఇచ్చారు. ఈ వి�