Home » Thirumala
కరోనా నేపథ్యంలో గత కొన్ని నెలలుగా టీటీడీ.. శ్రీవారి దర్శన టికెట్లను ఆన్లైన్లోనే విడుదల చేస్తోంది. అంతేకాకుండా పరిమిత సంఖ్యలో మాత్రమే టికెట్లను రిలీజ్ చేస్తుంది.
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ వైకుంఠ ద్వారం ద్వారా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పలువురు న్యాయమూర్తులు, ఏపీ, తెలంగాణ మంత్రులు, స్వాములవారిని దర్శించుకున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభంగా జరుగుతున్నాయి. వేకువ జాము నుంచే భక్తులు వైష్ణవ ఆలయాలకు పోటెత్తారు. ఏకాదశి సందర్భంగా భక్తులు వైష్ణవ ఆలయాలకు పోటెత్తారు.
తిరుమలలో దెబ్బతిన్న రోడ్డు మరమ్మతు పనులను టీటీడీ యుద్ధప్రాతిపదికన చేపట్టి నెల రోజుల్లో పూర్తి చేసింది. దెబ్బతిన్న ఘాట్ రోడ్డు పునరుద్ధరణపై నిపుణుల అభిప్రాయాన్ని సేకరించనున్నారు.
ఈ మార్గం అందుబాటులోకి వస్తే.. తిరుపతిలోని తమ దుకాణాలు, హోటళ్లు, ఆస్తులు అమ్ముకోవాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ ఇష్యూ రాజకీయ నాయకులకు సున్నితమైన అంశంగా మారింది.
ద్విచక్ర వాహనాలకు అన్యమత గుర్తులు ఉన్నట్లు స్థానికులు గర్తించారు. జీఎమ్ సీ టోల్ గేట్ దగ్గర విజిలెన్స్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. వెంటనే ద్విచక్రవాహనాలను ట్రేస్ చేసి పట్టుకున్నారు.
తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు టీటీడీ వెబ్ సైట్ లో విడుదల చేశారు. ఆన్ లైన్ లో 4.60 లక్షల టికెట్లను టీటీడీ విడుదల చేసింది.
జనవరి నెలకు సంబంధించిన టికెట్లు ఇవాళ ఉదయం 9గంటలకు విడుదల కానున్నాయి. రోజుకు 5వేల 500, 12 వేలు, 20 వేల చొప్పున టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది.
చాలా కష్టతరమైన నడకదారి అయినప్పటికీ వేలాదిగా భక్తులు నడిచి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారని తెలిపారు. అన్నమయ్య మార్గంలో పాదయాత్ర చేస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసమన్నారు.
అమరావతి రైతుల పాదయాత్ర ముగిసింది. అలిపిరి వద్దకు చేరుకున్న అమరావతి రైతులు..గరుడ విగ్రహం వద్ద కొబ్బరికాయలు కొట్టి పాదయాత్ర ముగించారు. న్యాయస్థానం టు దేవస్థానం పేరిట పాదయాత్ర చేశారు.